Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌందర్య-అశ్విన్‌ల విడాకులకు కారణం అదే.. ఆ విషయాన్ని రజనీతోనూ చెప్పారట..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య- అశ్విన్ విడాకులకు కారణం ఏమిటనే కోలీవుడ్‌లో చర్చసాగుతోంది. ఇటీవలే తాను విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన సౌందర్య రజనీకాంత్.. అశ్విన్ నుంచి విడిపోవడాన

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (14:30 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య- అశ్విన్ విడాకులకు కారణం ఏమిటనే కోలీవుడ్‌లో చర్చసాగుతోంది. ఇటీవలే తాను విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన సౌందర్య రజనీకాంత్.. అశ్విన్ నుంచి విడిపోవడానికి ప్రధాన కారణం ఏమిటనే దానిపై  క్లారిటీ ఇవ్వలేదు. గత రెండేళ్ల పాటు కలిసి జీవించిన ఈ జంట విడిపోయేందుకు ప్రధాన శత్రువు కోపమేనని కోలీవుడ్‌ జనం మాట్లాడుకుంటున్నారు.
 
ఈ కోపం ఎవరికో కాదు.. రజనీ కాంత్ కుమార్తె సౌందర్యకే. ఈమెకు కోపం ఎక్కువని.. పదే పదే జగడాలతో తలపట్టుకుని ఇక లాభం లేదనుకున్న అశ్విన్ ఆమె నుంచి దూరం కావాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ఈరోస్ సంస్థలో సౌందర్య పనిచేస్తున్నప్పుడు ఆమెను చూస్తే సహ ఉద్యోగులు జడుసుకుంటారట. 
 
అలాగే వివాహానికి అనంతరం అశ్విన్ కుటుంబీకుల వద్ద కూడా సౌందర్య అదే రీతిన ప్రవర్తించడంతో అశ్విన్ ఆమెను వదిలించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సౌందర్య కోపంతో జరిగిన పరిణామాలపై అశ్విన్ మామగారైన రజనీకాంత్ చెప్పారని.. ఇరు కుటుంబాలు కూర్చుని మాట్లాడుకున్నాకే సౌందర్య-అశ్విన్‌ల వివాహ జీవితానికి విడాకుల ద్వారా బ్రేక్ పడిందని కోలీవుడ్ సినీ పండితులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నమో మిసైల్ కొట్టే దెబ్బకు పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్‌లో కనబడదు: నారా లోకేష్

పాకిస్థాన్ జిందాబాద్ అనే వారి కాళ్లు నిర్ధాక్షిణ్యంగా విరగ్గొట్టాలి : సీఎం హిమంత

నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ 13 ఏళ్ల విద్యార్థి: 23 ఏళ్ల లేడీ టీచర్ షాకింగ్ న్యూస్

Pawan Kalyan: రైతన్నలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. పవన్ కల్యాణ్ (video)

Aghori లేడీ కాదు, అవాక్కయ్యారా? చంచల్ గూడ జైలుకి అఘోరి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments