Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండను ఫాలో అవుతున్న కత్రినా కైఫ్‌

Webdunia
గురువారం, 6 మే 2021 (16:00 IST)
Katrina
ఒక్క సినిమా దేశంలో ఒక‌డున్నాడ‌ని తెలియ‌జేసింది. అత‌నే విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అర్జున్ రెడ్డి సినిమా విడుద‌ల‌కు ఎన్ని అడ్డంకులు వ‌చ్చాయో తెలిసిందే. ఎట్ట‌కేల‌కు విడుద‌లై దేశంలో యువ‌త‌ను ఊపేసింది. ఆ సినిమాతో విజ‌య్ పేరు మారుమోగిపోయింది. అప్ప‌టినుంచి ఇన్ స్టాలో త‌న అప్‌డేట్‌ను పెడుతుండేవాడు. అయితే ఇటీవ‌లే విజ‌య్ ఇన్ స్టాను ఫాలో అయింద‌ట కత్రినా కైఫ్‌. బాలీవుడ్ న‌టుల‌కు తీసిపోనివిశంగా వున్నాడంటోంది.
 
ఇప్పుడు పూరీ జ‌గ‌న్నాథ్‌తో `లైగ‌ర్‌` సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా చిత్రీక‌ర‌ణ 75శాతం ముంబైలోనే జ‌రిగింది. క‌రోనా కారణంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కాస్త ఆల‌స్య‌మైంది. లేదంటే ఈనెల‌లో విడుద‌ల కావాల్సి వుంది. చార్మి కూడా నిర్మాత కావ‌డంతో ఆ సినిమాకు పెద్ద ప్ర‌మోష‌న్ వ‌చ్చింది. ఈ సినిమా స్టిల్స్ క‌త్రినాను ఆక‌ట్టుకున్నాయి. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం విజ‌య్ కొత్త ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడు. ఆ సినిమాలో క్ర‌తినానే హీరోయిన్ అయ్యే ఛాన్స్ వున్నాయంటూ ఫిలింన‌గ‌ర్ క‌థ‌నాలు చెబుతున్నాయి. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments