Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్ బ్యూటీకి ఫ్లాటై పోతున్న కుర్రకారు... లింగరీలో దర్శనమిచ్చిన కంగనా

'క్వీన్'‌, 'తను వెడ్స్ మనూ' రిటర్న్ సినిమాలతో ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది కంగనా రనౌత్‌. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలపై మొగ్గుచూపుతున్నఈ కర్లీ హెయిర్‌ బ్యూటీ.. మంచి స్టోరీ కోసం వెయిట్‌ చేస్తోంద

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (09:41 IST)
'క్వీన్'‌, 'తను వెడ్స్ మనూ' రిటర్న్ సినిమాలతో ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది కంగనా రనౌత్‌. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలపై మొగ్గుచూపుతున్నఈ కర్లీ హెయిర్‌ బ్యూటీ.. మంచి స్టోరీ కోసం వెయిట్‌ చేస్తోందట. ఒకవైపు కథలు వింటూనే.. మరోవైపు హాట్‌ హాట్‌ ఫోటోషూట్‌‌లతో అదరగొడుతోంది. రీసెంట్‌‌గా జి క్యూ అనే మేగ జైన్ కోసం న్యూ లుక్‌‌లో కనిపించిన కంగనాను చూసి అదుర్స్ అంటున్నారు సినీజనాలు. 
 
సినిమాల్లో ఎంత హాట్‌‌గా కనిపిస్తుందో.. ఫోటో షూట్‌‌లోనూ అంతే అట్రాక్ట్ చేస్తుంది కంగనా. అదిరిపోయే ఫోటోషూట్‌ చేసిన ఈ బాలీవుడ్‌ క్వీన్‌.. హాట్‌ లుక్‌‌లో ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్‌కు గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చింది. ఈ అమ్మడు చేసిన ఫోటో షూట్‌లో కనీసం బ్రా కూడా వేసుకోలేదు అనిపిస్తుంది. ఉల్లి పొర లాంటి ఉండీ లేనట్లుగా ఉండే లింగరీ వేసుకొని దర్శనం ఇచ్చింది. ఒక్క పైభాగంలోనే కాదు కింద కూడా ఇలానే కనిపించింది. 
 
ఈ ఫోటో షూట్ చూసిన జనాలు అమ్మడి అందాలకు ఫిదా అయిపోతున్నారు. దీంతో ఒక్కసారిగా హాట్ భంగిమలతో రెచ్చిపోతున్న కంగనాను చూసి  బాలీవుడ్‌ జనాలు మైమరచిపోతున్నారు. బ్యూటీ అండ్‌ బ్రెయిన్‌ రెండూ పోటీపడితే అవుట్‌ పుట్‌ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుందనడానికి కంగనానే లైవ్‌ ఎగ్జాంపుల్‌ అని సినీజనాలు మాట్లాడుకుంటున్నారు. మరి ఇటు యాక్టింగ్‌.. అటు గ్లామర్‌‌లో బాలీవుడ్‌‌ను ఏలుతున్న ఈ హిమాచల్‌ బ్యూటీకి.. ఫ్లాట్‌ కాకుండా ఎవరు ఉంటారు చెప్పండి..?
అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్తీక పౌర్ణమి రోజున గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

ఆ శ్రీరెడ్డి, బోరుగడ్డ ఎవరసలు?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న (video)

విశాఖలో ఎన్టీపీసీ ఉత్పత్తి కేంద్రం.. 29న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

రక్త పింజర కాటేసింది.. పరుగెత్తి పట్టుకున్నాడు.. చంపి కవర్లో వేసుకుని?

చెన్నైలో రూ.3 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాల బొమ్మలు స్వాధీనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments