Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదృష్టవంతుడైన దర్శకుడు.. కొరటాలకు గిఫ్టు ఇచ్చేందుకు సిద్ధమైన జూనియర్ ఎన్టీఆర్

సినిమా రంగంలో విషయంతోపాటు అదృష్టం కూడా ఉండాలంటారు. దానికోసం అందరూ వెతుకుతుంటారు. అలాంటి అదృష్టం.. కొరటాల శివకు దక్కిందని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. రచయిత నుంచి దర్శకుడిగా మారిన ఆయన చేసింది మూడే సినిమ

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (19:26 IST)
సినిమా రంగంలో విషయంతోపాటు అదృష్టం కూడా ఉండాలంటారు. దానికోసం అందరూ వెతుకుతుంటారు. అలాంటి అదృష్టం.. కొరటాల శివకు దక్కిందని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. రచయిత నుంచి దర్శకుడిగా మారిన ఆయన చేసింది మూడే సినిమాలైనా.. ఫెయిల్‌కాలేదు. చేసివన్నీ పెద్ద బ్యానర్లు.. రెమ్యునరేషన్‌ మామూలే. 
 
కాగా, సినిమా సినిమాకు హిట్‌ అయితే నిర్మాతలు, హీరోలు ఏదో బహుమతులు ఇవ్వవడం మామూలే. 'మిర్చి' టైంలో ఏదైనా బహుమతి ఇద్దామన్నా... కొరటాల సున్నితంగా తిరస్కరించాడట. కానీ, మహేష్‌బాబు 'శ్రీమంతుడు' సినిమాకు ఏకంగా కారును గిఫ్ట్‌ ఇస్తే కొరటాల తీసుకున్నాడు. దానికి కారణం.. ఆ కాన్సెప్ట్, జాతీయస్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. దాంతో ఫిదా అయినా మహేష్‌కు ఆడి కారును బహుమతిగా ఇచ్చాడు. 
 
ప్రస్తుతం ఎన్‌టిఆర్‌తో 'జనతా గ్యారేజ్‌' సినిమాతో ఊహించని సక్సెస్‌ ఇవ్వడంతో ఎన్‌టిఆర్‌ చాలా ఆనందంతో ఉన్నాడు. దీంతో గిఫ్ట్‌గా ఏదో ఒకటి ఇస్తాడని ఫిలింనగర్‌లో వార్తలు విన్పిస్తున్నాయి. అందులో భాగంగా స్వంత ఇల్లు ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నాడని చెబుతున్నారు. గతంలో ఇలాంటి బహుమతులు నిర్మాతలు హీరోలకు ఇచ్చిన సందర్భాలున్నాయి. కెఎస్‌.రామారావు, చిరంజీవిలు పలు బహుమతులు ఇచ్చారు. అందులో జూబ్లీచెక్‌పోస్ట్‌లో ఓ భవంతి కూడా ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Speed Rail: విమానంతో పోటీ పడే సరికొత్త రైలు- డ్రాగన్ కంట్రీ అదుర్స్ (video)

ఇండోనేషియాలో భారీ భూకంపం : సునామీ హెచ్చరికలా?

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

వాతావరణ మార్పులు నిశ్శబ్ద డిహైడ్రేషన్‌కి దారితీస్తోంది: వైద్యులు హెచ్చరికలు

తర్వాతి కథనం
Show comments