Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాన్స్‌ను భయపెడుతున్న జూనియర్ ఎన్టీర్ కొత్త లుక్...

నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కొత్త గెటప్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రం లుక్ ఒకటి తాజాగా విడుదలైంది. ఇది సినీ ప్రేక్షకులను భయపెట్టేలా ఉంది. ఈ లుక్ బాబీ దర్శకత్వం వహిస్తున్న జై లవకుశ చిత్రంలోనిది.

Webdunia
ఆదివారం, 26 మార్చి 2017 (13:14 IST)
నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కొత్త గెటప్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రం లుక్ ఒకటి తాజాగా విడుదలైంది. ఇది సినీ ప్రేక్షకులను భయపెట్టేలా ఉంది. ఈ లుక్ బాబీ దర్శకత్వం వహిస్తున్న జై లవకుశ చిత్రంలోనిది. ఈ సినిమాలో మూడు పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఒకటి విలన్‌ పాత్ర కావడం గమనార్హం. ఆ నెగిటివ్‌ రోల్‌కు సంబంధించి ఎన్టీయార్‌ గెటప్‌ ఈ ఫోటోలో చూపించిన విధంగా ఉండబోతోందట.
 
‘లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌’ వంటి హాలీవుడ్‌ సినిమాకు పనిచేసిన మేకప్‌మేన్‌ వాన్స్‌ గార్ట్‌వెల్‌ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. ఆయనే ఎన్టీయార్‌ పోషించబోయే విలన్‌ పాత్ర కోసం ఈ మాస్క్‌ను రూపొందించాడట. చూడడానికే భయంకరంగా ఉన్న ఈ మాస్క్‌లో ఎన్టీయార్‌ ఎలా అదరగొడతాడో చూడాలి. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువత.. ప్రాణాలను ఫణంగా పెట్టి... (Video)

మాట తప్పడం వారి నైజం.. వారి వాగ్దానాలను ఎలా నమ్మను? శశిథరూర్ ట్వీట్

దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోం : భారత్

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

భారత్‌ను తుక్కు తుక్కుగా ఓడించాం : పాకిస్థాన్ ప్రధాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments