Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న ఆద్య బర్త్‌డే... నేడు పోలేనా పుట్టినరోజు.. రెండో కూతురి బర్త్‌డే పార్టీలో పవన్‌!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కుమార్తెల పుట్టిన రోజుల్లో బిజీగా గడుపుతున్నాడు. ఈనెల 23వ తేదీన తన మాజీ భార్య రేణూ దేశాయ్‌కు తనకు పుట్టిన మొదటి కుమార్తె ఆద్య పుట్టిన రోజు వేడుకలు పూణెలో జరిపారు. ఆద్య చదివ

Webdunia
ఆదివారం, 26 మార్చి 2017 (13:06 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కుమార్తెల పుట్టిన రోజుల్లో బిజీగా గడుపుతున్నాడు. ఈనెల 23వ తేదీన తన మాజీ భార్య రేణూ దేశాయ్‌కు తనకు పుట్టిన మొదటి కుమార్తె ఆద్య పుట్టిన రోజు వేడుకలు పూణెలో జరిపారు. ఆద్య చదివే పాఠశాలలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాడు. 
 
సరిగ్గా మూడు రోజుల తర్వాత అంటే ఆదివారం (మార్చి 26) రెండో కుమార్తె పోలెనా పుట్టిన రోజు వేడుకలను హైదరాబాద్‌లో నిర్వహించాడు. పవన్‌.. తన భార్య అన్నా లెజెనోవాతో కలిసి పోలేనా బర్త్‌డే పార్టీలో పాల్గొన్నాడు. కాగా, ఏప్రిల్‌ 8న పవన్‌ కొడుకు అకీరా పుట్టినరోజు కూడా రానుంది. ఆ రోజు కూడా పవన్‌ పుణె వెళ్లే అవకాశముంది. ఆ తర్వాత త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మొదలు కాబోయే సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడు.
 
ఇదిలావుండగా, ఈనెల 24వ తేదీన ‘కాటమరాయుడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్‌ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇన్నాళ్లూ సినిమాలతో, రాజకీయాలతో బిజీగా గడిపిన పవన్‌ ఈ ఖాళీ సమయాన్ని తన కుటుంబానికి కేటాయించడం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భయానకంగా భార్య హత్య, చంపడంలో చావు తెలివితేటలు, పోలీసులకు సవాల్

మత్తుకళ్ల సుందరి మోనాలిసా ఇల్లు ఎలా ఉందో చూశారా? (Video)

భార్యకు బహుమతి ఇవ్వాలనీ.. తనకు తానే వేసెక్టమీ ఆపరేషన్ చేసుకున్న వైద్యుడు (Video)

మానవత్వం చాటుకున్న మంత్రి మనోహర్... యువకుడికి ప్రాథమిక చికిత్స

పరస్పర అంగీకారంతో శృంగారం... మహిళపై భౌతికదాడికి లైసెన్స్ కాదు : కోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

తర్వాతి కథనం
Show comments