Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ భామపై కన్నేసిన పవర్ స్టార్! (video)

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (15:03 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ ముఖానికి రంగేసుకున్నారు. బాలీవుడ్ చిత్రం పింక్ చిత్రాన్ని తెలుగులోకి వకీలా సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత హరీష్ శంకర్, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రాల్లో కూడా నటించనున్నారు. ఇందులో డైరెక్టర్ క్రిష్ రూపొందించనున్న సినిమాను ఇప్పటికే ప్రారంభించారు.  
 
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన సరసన బాలీవుడ్ హీరోయిన్‌ను ఎంపిక చేయాలని క్రిష్ - పవన్ నిర్ణయించారు. ఆ భామ పేరు జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈమె సాహో చిత్రంలో ఒక పాటలో తళుక్కున మెరిసిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు దిశా పఠాణి, వాణీ కపూర్ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు హైదరాబాద్ ఫిల్మ్ వర్గాల సమాచారం. అయితే, ఈ చిత్ర హీరోయిన్‌పై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేపు లోక్‌సభలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు!!

ఢిల్లీ ఎన్నికలు : కేజ్రీవాల్‌పై మాజీ సీఎం కొడుకు పోటీ!!

గతంలో తెలుగు భాషపై దాడి జరిగింది : మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

రాంగ్ ఫోన్ కాల్ వాజేడు ఎస్ఐ హరీశ్ ప్రాణం తీసింది.. : యువతి అరెస్టు

కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేయడం ఇష్టంలేక.. చేతి వేళ్లను నరుక్కున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments