Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పైడర్ సినిమాపై రోజా ప్రశంసలు.. రాజకీయాల్లోకి రమ్మంటే మహేష్ ఏమన్నారు?

టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబుతో కలిసి దిగిన ఓ ఫొటోను వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే, మహేశ్ బాబుతో కలిసి ఈ ఫొటోను ఎప్పుడు దిగారన్న విషయాన్ని రోజా ప్రస్తావించల

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2017 (17:11 IST)
టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబుతో కలిసి దిగిన ఓ ఫొటోను వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే, మహేశ్ బాబుతో కలిసి ఈ ఫొటోను ఎప్పుడు దిగారన్న విషయాన్ని రోజా ప్రస్తావించలేదు. మహేశ్, రోజా బ్యాక్ గ్రౌండ్ లో ‘స్పైడర్’ మూవీ ఫ్లెక్సీ ఉండటం గమనార్హం. స్పైడర్ మూవీ విడుదలకు ముందు ఓ ఛానల్‌లో మహేశ్‌ను రోజా ఇంటర్వ్యూ చేశారు. ఆ సందర్భంలో దిగిన ఫోటో కావొచ్చునని మహేష్ బాబు... రోజా ఫ్యాన్స్ భావిస్తున్నారు.  
 
కాగా, ‘స్పైడర్’ మూవీ విడుదలకు ముందు ఓ న్యూస్ ఛానెల్‌లో మహేశ్ బాబును రోజా ఇంటర్వ్యూ చేశారు. ఈ ఫోటో బాగుందని.. మొన్న ఖైదీ నెంబర్ 150.. ఇవాళ్ల స్పైడర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే సినీ నటి రోజా స్పైడర్ సినిమా చూశారట. 
 
ఈ సినిమాలో మహేష్ నటన వైవిధ్యభరితంగా వుందని.. సామాజిక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాతోనే కాకుండా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా వుందని రోజా ప్రిన్స్‌తో మాట్లాడినట్లు సమాచారం. అందుకు మహేష్.. మీరు మాట్లాడే మాటలు నాపై మీకున్న అభిమానానికి నిదర్శనమని జారుకున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర : ఎండీ సజ్జనార్ వెల్లడి

తిరుమల గిరుల్లో వైసీపీ నిఘా నేత్రాలు : భూమన కరుణాకర్ రెడ్డి

ది గోల్కొండ బ్లూ- అరుదైన నీలి వజ్రం- మే 14న జెనీవాలో వేలానికి సిద్ధం (video)

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని పరిస్థితి విషమం

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments