Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి కాబోతున్న సింగర్ సునీత?

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (19:03 IST)
సింగర్ సునీత గురించిన ఓ వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. సునీత గర్భవతి అని వార్తలు గుప్పుమన్నాయి. సునీత మళ్లీ తల్లి కావాలనే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. కానీ సరోగసి ద్వారా పిల్లలను కనాలని ఆమె ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
 
సునీత రెండో భర్త రామ్ పెద్ద డిజిటల్ కంపెనీకి ఓనర్. రామ్ కంపెనీ చిన్న చిన్న చిత్రాలను నిర్మించే ఆలోచనలో ఉంది. అయితే, ఆ చిన్న చిత్రాల నిర్మాణ పరంపరను సునీత నేపథ్యంలో సాగుతుందని.. కథల ఎంపిక దగ్గర నుంచి నిర్మాణం వరకు అన్నీ ఆమె చూసుకుంటుందని తెలుస్తోంది.
 
పైగా సునీతనే నిర్మాతగా వ్యవహరించే విధంగా రామ్ కూడా ప్లాన్ చేస్తున్నాడట. ఇంకా సునీత బుల్లితెర కోసం కూడా ప్రత్యేక ప్రోగ్రామ్‌లను ప్లాన్ చేస్తోంది.   
 
ఇలా సునీత ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని కూడా బ్యాలెన్స్‌ చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సరోగసి ద్వారా సునీత తల్లి కావాలనుకుంటోంది. ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా ఆయనకు మహిళల పిచ్చి, 30 మందితో డేటింగ్, అందుకే చనిపోతున్నా...

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్

ముంబై కుండపోత వర్షాలు - 250 విమాన సర్వీసులు రద్దు

Mumbai rains: రూ. 20 కోట్లు పెట్టి కొన్న ఫ్లాట్స్ వద్ద వరద నీరు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం