Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల‌కృష్ణ అన్న ఆ మాట‌లు నాగ‌బాబు, ప్ర‌కాష్‌రాజ్ గురించేనా!

Webdunia
గురువారం, 14 అక్టోబరు 2021 (19:27 IST)
Balakrishana-nagababu-Raj
ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు అంద‌రికీ తెలిసిందే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ ఎన్నిక‌ల్లో ఎంత హ‌డావుడి జ‌రిగిందే. వారిపై వీరు వీరిపై వారు విమ‌ర్శ‌లు, బాహాటంగా మీడియా ముందుకు రావ‌డం జ‌రిగింది. ఓడిన‌వారు గెలిచిన‌వారిపై నింద‌లు, మూకుమ్మ‌డి రాజీనామా చేయ‌డం జ‌రిగాయి.


ఓడినందుకు ముందుగా నాగ‌బాబు రాజీనామా, ఆ త‌ర్వాత ప్ర‌కాష్‌రాజ్ రాజీనామా, అనంత‌రం ఆయ‌న పేన‌ల్ రాజీనామాలు జ‌రిగాయి. అయితే ఇలాంటి విష‌యాల‌పై బాల‌కృష్ణ ఎక్కువ‌గా స్పందించ‌లేదు. కానీ గురువారంనాడు ఆహా! ప్రోగ్రామ్‌లో ఆయ‌న అన్న‌మాట‌లు `మా` ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌వారికి త‌గిలేలా వున్నాయి. ఇది పెద్ద హాట్‌గా మారింది.

 
ఒక‌వైపు అల్లు అర‌వింద్‌తో చ‌నువుగానే సెటైర్‌లు వేస్తూ, ష‌డెన్‌గా ఇండ‌స్ట్రీ గురించి మాట్లాడుతూ, త‌ను చేసే ప్రోగ్రామ్‌కు క‌నెక్ట్ చేసుకున్నారు. ఆయ‌న ఏమ‌న్నారంటే,  ఇండ‌స్ట్రీలో పోటీ వుంటుంది. వుండాలి. అవి సినిమాలు అయినా రాజ‌కీయాలైనా త‌ప్ప‌దు. ఒక్కోసారి ఫ‌లితాలు ఆశాజ‌న‌కంగా వుండ‌వు. పోటీ అనేది అంత‌వ‌ర‌కే. బ‌య‌ట‌కు వ‌చ్చాక మ‌నిషిగా మారిపోవాలి. బావి లోంచి బ‌య‌ట‌కు రావాలి. అలా మ‌నిషిని ఆవిష్క‌రించేదే ఆహా!లోని అన్‌స్టాప‌బుల్ ప్రోగ్రామ్ అని నంద‌మూరి బాల‌కృష్ణ అన్నారు.


ఈ ప్రోగ్రామ్‌లో ఎంతో మంది త‌మ మ‌న‌సులోని విష‌యాలు బ‌య‌ట‌పెట్టి బ‌రువు త‌గ్గించుకోవ‌చ్చు అని క్లారిటీ ఇచ్చాడు. దీనితో బాల‌య్య ఇన్‌డైరెక్ట్‌గా ప్ర‌కాష్‌రాజ్ వ‌ర్గంపైన సెటైర్ వేశాడ‌ని అనుకుంటున్నారు. సో.. ఈ కార్య‌క్ర‌మంలోకి ముందుముందు బాల‌య్య‌ బాబు నాగ‌బాబు, ప్ర‌కాష్‌రాజ్‌తో కూడా ఇన్‌వాల్వ్ చేయ‌నున్నాడ‌ని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మోహన్ బాబు - మంచు విష్ణుకు సుప్రీంకోర్టులో ఊరట

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments