Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెబ్ సిరీస్‌పై దృష్టి పెట్టిన గోవా బ్యూటీ ఇలియానా?

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (18:14 IST)
గోవా బ్యూటీ ఇలియానా బాలీవుడ్‌లో అంతగా రాణించలేకపోయింది. అడపాదడపా విజయాలు అందుకున్నా ఆమెకు చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. డిమాండ్ మాత్రం పెరగలేదు. దీంతో ఓటీటీలపై దృష్టి పెట్టాలని ఇలియానా డిసైడ్ అయిందట. నెట్ ఫ్లిక్స్, ఆల్ట్ బాలాజీ వంటి సంస్థలతో ఇలియానా డీల్ కుదుర్చుకునే పనిలో పడిందట. ఓ వెబ్ సిరీస్‌లో నటించడంతో పాటు.. మరో వెబ్ సిరీస్‌ను నిర్మించాలని ప్లాన్ చేస్తోందట.
 
దక్షిణాదిన కూడా ఇలియానాకు గుర్తింపు ఉండడం ఆమెకు ప్లస్ అయ్యింది. దాంతో ఓటీటీలు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నట్టు సమాచారం. ఇలియానా నటిస్తానంటే.. భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కొన్ని నిర్మాణ సంస్థలు సిద్ధంగానే ఉన్నాయట. దీంతో ప్రస్తుతానికి సినిమాలను పక్కనపెట్టి వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టాలని ఇలియానా నిర్ణయం తీసుకుందట. అదన్నమాట సంగతి..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments