Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవకాశాల కోసం సోషల్ మీడియాను 'న్యూడ్‌'గా వాడేసుకుంటున్న స్టార్ హీరోయిన్!

దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన భామ ఇలియానా. ప్రస్తుతం ఈ గోవా బ్యూటీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సినీ అవకాశాలు లేక బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అక్కడ కూడా అవకాశాలు వెక్కిరి

Webdunia
సోమవారం, 23 జనవరి 2017 (16:25 IST)
దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన భామ ఇలియానా. ప్రస్తుతం ఈ గోవా బ్యూటీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సినీ అవకాశాలు లేక బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అక్కడ కూడా అవకాశాలు వెక్కిరించడంతో ఈ అమ్మడు పరిస్థితి ఒక్కసారి తారుమారైంది.
 
దీంతో తన ప్రియుడితో కలిసి ఈ అమ్మడు సోషల్ మీడియాను తెగవాడేసుకుంటుంది. తన ప్రియుడు ఆండ్రూతో ఫోటోషూట్లు చేయించుకుని హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. ఆ మధ్య ఇల్లీబేబీ పుట్టిన రోజు సందర్భంగా టూ పీస్ బికినీలో అండర్ వాటర్లో తీసిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే.
 
తాజాగా మరో అడుగు ముందకేసిన ఈ అమ్మడు ఓ న్యూడ్‌ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా బాత్‌టబ్‌లో ఇలియానా ఉండగా.. ఆమె ప్రియడు ఆండ్రూ క్లిక్‌మనిపించాడట. ఇలియానా పోస్ట్ చేస్తున్న పిక్చర్స్ను చూసి పబ్లిసిటీ  పిచ్చి పీక్స్కు చేరిందని సినీఅభిమానులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.100 కోట్లు నష్టపరిహారం చెల్లించండి... : కోలీవుడ్ హీరోకు తితిదే మెంబర్ నోటీసు!!

Chandrababu Naidu: అల్పాహారంలో ఆమ్లెట్ తప్పకుండా తీసుకుంటాను.. చంద్రబాబు

పురుషులపై అయిష్టత - పైగా నమ్మకం లేదంటూ పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

Masood Azhar: మసూద్ అజార్‌కు రూ.14కోట్ల పరిహారం ఇస్తోన్న పాకిస్థాన్.. ఎందుకంటే?

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే పహల్గాం ఉగ్రదాడి : పంజాబ్ మంత్రి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం