Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్న నడుము అందాల చిన్నది ఇలా అయిందేంటి.. ఇంటర్నెట్‌లో ఫోటోలు లీక్

ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన నటీమణుల్లో ఇలియానా ఒకటి. దక్షిణాదిలో ఏ హీరోయిన్‌కు లేని సెక్సీ ఫిగర్ ఈమె సొంతం. అందుకే ఈ గోవా బ్యాటీకి సన్న నడుము చిన్నది అనే నిక్ నేమ్ కూడా ఉంది.

Webdunia
బుధవారం, 3 మే 2017 (11:09 IST)
ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన నటీమణుల్లో ఇలియానా ఒకటి. దక్షిణాదిలో ఏ హీరోయిన్‌కు లేని సెక్సీ ఫిగర్ ఈమె సొంతం. అందుకే ఈ గోవా బ్యాటీకి సన్న నడుము చిన్నది అనే నిక్ నేమ్ కూడా ఉంది. 
 
అయితే, గత కొంతకాలంగా ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో ఇంటికే పరిమితమైంది. దీంతో ఆమె లుక్ చాలా మారిపోయింది. ముఖ్యంగా సన్న నడుము అందాలు షేప్‌ఔట్ కావడం చూసి అభిమానులు షాకవుతున్నారు. ఇలియానా ఇలా అయిందేంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు.
 
ఇలియానాకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి. ఇక్కడ ఉన్న ఫోటోలో ఇలియానా చూసిన వారు ఇంత బొద్దుగా తయారైందేంటి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
 
పైగా, సినిమాలు లేక పోవడంతో ఖాళీగా ఉన్న ఇలియానా తన ఆస్ట్రేలియన్ బాయ్ ఫ్రెండ్‌తో గడపడానికే ఎక్కువ ఆసక్తి చూపుతోంది. అందుకే సరైన ఫిట్నెస్ లేక ఇలా తయారైందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత నుంచి చుక్కనీరు పోనివ్వం... అన్నీ మేమే వాడుకుంటాం : ప్రధాని మోడీ

1971 యుద్ధం తర్వాత కలిసికట్టుగా త్రివిధ దళాల దాడులు

Operation Sindoor: స్పందించిన సెలెబ్రిటీలు... జై హింద్ ఆపరేషన్ సింధూర్

భారత సైన్యం ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలు ఇవే...

#OperationSindoor ఢిల్లీలో హై అలర్ట్- పంజాబ్‌లో విమానం కూలింది.. ఏమైంది? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం