Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను తల్లి కాబోతున్నానా? ఓరి నాయనో.. వాళ్లకి దండేసి దండం పెట్టాలి: లాస్య

యాంకర్ లాస్య మూడు నెలల క్రితం మంజునాథ్ అనే మరాఠా యువకుడిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా లాస్యపై సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. లాస్య తల్లి కాబోతున్నట్టు ఓ వార్త సోషల్‌మీడియాలో జ

Webdunia
బుధవారం, 3 మే 2017 (10:51 IST)
యాంకర్ లాస్య మూడు నెలల క్రితం మంజునాథ్ అనే మరాఠా యువకుడిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా లాస్యపై సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. లాస్య తల్లి కాబోతున్నట్టు ఓ వార్త సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తల్లికాబోతుండటం ద్వారా ఏ షోను ఒప్పుకోవట్లేదని కూడా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తను గమనించిన లాస్య షాక్ అయ్యింది.
 
‘ఓరి నాయనో.. ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే వాళ్లకి దండేసి దండం పెట్టాలి.. దేవుడా’ అని కామెంట్ చేసింది. పెళ్లికి ముందు లాస్యపై ఎన్నో రూమర్లు, ఫేక్ వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందామనుకున్న లాస్యను ఏదో ఒక విధంగా వార్తల్లోకి లాగుతున్నారు.
 
ఇదిలా ఉంటే.. బుల్లితెరపై తనదైన స్టైల్‌లో పేరు తెచ్చుకున్న లాస్య.. ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసుకుని యాంకరింగ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన కో-యాంకర్ రవితో కలిసి చేసిన మొండి-మొగుడు పెంకి పెళ్లాం, సమ్‌థింగ్ స్పెషల్ వంటి షోలతో పాపులర్ అయ్యింది. ఈ నేపథ్యంలో యాంకర్ రవికి లాస్యకు మధ్య లవ్ ఎఫైర్ ఉందని, పెళ్లి కూడా జరిగిపోయిందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments