Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ దందా.. సిట్‌ ముందుకు ముమైత్.. పూరీ నాకు గురువు, కెల్విన్ ఎవరో తెలియదు..

టాలీవుడ్‌ను షేక్ చేసిన డ్రగ్స్ వ్యవహారంలో ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్‌ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆమెకు తెలుగు రాకపోవడంతో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో హిందీ, ఇంగ

Webdunia
గురువారం, 27 జులై 2017 (13:33 IST)
టాలీవుడ్‌ను షేక్ చేసిన డ్రగ్స్ వ్యవహారంలో ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్‌ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆమెకు తెలుగు రాకపోవడంతో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో హిందీ, ఇంగ్లీష్ బాగా మాట్లాడే ఉన్నతాధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. అయితే ముమైత్ మాత్రం ఛార్మీలా తెలియదు అనే పదాన్ని పదే పదే వాడుతోందని సమాచారం. ముక్తసరిగా సమాధానం ఇస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
 
సిట్ అధికారుల వద్దకు వచ్చేముందు.. ఎవరి వద్దో ట్రైనింగ్ తీసుకున్నట్లు ముమైత్ సమాధానం ఇవ్వడంతో.. ఆమె నుంచి వివరాలు రాబట్టేందుకు సిట్ కొత్త వ్యూహాలతో విచారణను కొనసాగిస్తోంది. గురువారం ఉదయం నుంచి ముమైత్‌ను అధికారులు విచారిస్తున్నారు. మధ్యలో ఆమెకు లంచ్ బ్రేక్ ఇచ్చి.. విచారణ పూర్తి కాగానే, బిగ్ బాస్ ప్రతినిధులతో కలసి ఆమె పూణేకు వెళ్లిపోనుంది. 
 
సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు.. ముమైత్ ఖాన్ డ్రగ్స్ అంటే ఏంటో తెలియదన్నట్లు బదులిచ్చింది. డ్రగ్స్‌ను తాను వాడలేదని, పబ్‌ల్లో డ్రగ్స్‌ను చూడలేదని చెప్పుకొచ్చింది. పూరీ జగన్నాథ్ తనకు గురువు లాంటి వారని, కెల్విన్ ఎవరో తనకు అస్సలు తెలియదని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మాలేగావ్ స్కూటర్ బాంబు పేలుళ్ళ కేసు : నిందితులంతా నిర్దోషులే...

పక్కింటికి ఆడుకోవడానికి వెళ్తే.. అన్నయ్యతో పాటు బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం

13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తికిచ్చి వివాహం, అత్తారింటికి వెళ్లనన్న బాలిక

మరో యువకుడితో సహజీవనం చేస్తూ ప్రియుడు పట్టించుకోలేదనీ...

తల్లిబాట పథకం : గిరిజనులకు రగ్గులు పంపిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments