Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు-రాజమౌళి రాబోయే చిత్రంతో హాలీవుడ్ షేక్... చెప్పిందెవరో తెలిస్తే షాక్..

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (13:44 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన పని తను చేసుకుంటూ వెళ్తుంటారు. సినిమాల జయాపజయాలపై పెద్దగా స్పందించరు. కూల్ గా వుంటుంటారు. తనకు నచ్చింది చేసేశాననీ, దర్శకుడు-నిర్మాత ఎంటైర్ యూనిట్ ఎంతో కష్టపడి చిత్రం చేస్తామనీ, జయాపజయాలు నిర్ణయించేది ప్రేక్షకులే అంటుంటారు.

 
ఇక అసలు విషయానికి వస్తే... ఇటీవలే విడుదలైన సర్కారు వారి పాట చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యిందంటూ పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. కానీ ఆ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద పెద్దగా మైలేజ్ రాలేదని ఇంకొందరి మాట. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ట్రోల్స్‌కు సాఫ్ట్ టార్గెట్‌గా మారుతున్నారు. మహేష్ బాబు కలెక్షన్స్ పై హాలీవుడ్ వణికిపోతోందని అంటున్నారు. మహేష్ బాబు త్వరలో రాజమౌళి దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే.

 
హాలీవుడ్‌కు మహేష్ బాబు భారీ లక్ష్యాలు, మైలురాళ్లను సెట్ చేసాడనీ, ఇది ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్స్‌కు బ్రేక్ ఈవెన్ చేయడం కష్టం అని త్వరలో మేకర్స్, మహేష్ బాబు అభిమానులు కలెక్షన్ల మాయాజాలంతో గొప్పగా చెప్పుకుంటారని ట్రోల్స్ చేస్తున్నారు. ఇవన్నీ చూసినవారు... ఇలాంటి ఎలా క్రియేట్ చేస్తారయ్యా మీరు... అంటూ తమదైన శైలిలో సెటైర్స్ వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య స్టెల్లాను పైకెత్తుకుని ముద్దెట్టిన జూలియన్ అసాంజే

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో గద్దలు... రూ.2096 కోట్ల నిధులుంటే.. మిగిలింది రూ.7 కోట్లే...

ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు!!

సామాజిక సేవకుడిని.. నాలుగేళ్ల ఆ బాలుడు ఏం చేశాడంటే (వీడియో)

ఏపీలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వెల్లడి... వొకేషన్‌‍లో 78 శాతం ఉత్తీర్ణత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments