Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప-2లో ఐటెం సాంగ్ చేస్తావా? నో చెప్పేసిన శ్రీలీల!

Webdunia
శుక్రవారం, 28 జులై 2023 (12:04 IST)
సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో పుష్ప-2 తెరకెక్కుతోంది. "పుష్ప" పార్ట్ 1లో "ఊ అంటావా మామ" పాటలో సమంత డ్యాన్స్ చేసింది. ఆ పాటతో సమంతకు మంచి గుర్తింపు వచ్చింది. 
 
ఒక పెద్ద నటి ఐటెం సాంగ్ చేస్తేనే క్రేజ్ వస్తుందనే ఉద్దేశంతో రెండో పార్ట్ (పుష్ప-2)లో కూడా ఒక అగ్రతారని తీసుకోవాలని దర్శకుడు సుకుమార్ భావించారట. దీంతో యూత్ మధ్య బాగా క్రేజున్న శ్రీలీలకు పుష్ప-2లో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ ఇచ్చారని తెలిసింది. 
 
అయితే అందుకు ఆమె నో చెప్పిందని టాక్. ఆమెకి హీరోయిన్ గానే చాలా క్రేజ్ ఉంది. ఈ టైంలో ఐటెం సాంగ్ చెయ్యాల్సిన అవసరం లేదు. పెద్ద హీరోల సరసన హీరోయిన్‌గా నటిస్తేనే ప్రస్తుతానికి చాలంటూ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే పుష్ప-2లో ఐటెం సాంగ్ చేసేది లేదని తేల్చి చెప్పేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments