Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిట్నెస్ చూపించేందుకే బికినీ ఫోటోలు షేర్ చేస్తున్నానంటున్న హీరోయిన్

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (23:12 IST)
సైఫ్ ఆలీఖాన్ ముద్దుల కూతురు సారా ఆలీఖాన్ సినిమాల్లోకి వచ్చి మూడేళ్ళే అవుతోంది. బాలీవుడ్ నటిగా మంచి పేరునే సంపాదించుకుంది. అయితే కుటుంబం సినిమాల్లో ఉన్నా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది హీరోయిన్. ఎప్పుడూ తన ఫోటోలను అభిమానులకు షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది.
 
తాజాగా సారా ఆలీఖాన్ బికినీ ఫోటోలు యువకులకు కిరాక్ ఎత్తిస్తున్నాయట. స్నేహితురాళ్ళతో కలిసి విదేశాల్లో తిరిగిన సారా ఆలీఖాన్ ఫోటోలను అభిమానులకు షేర్ చేసిందట. జీరో సైజ్ నడుముతో.. బికినీలో హాట్ పుట్టిస్తూ బీచ్‌లో సందడి చేస్తూ కనిపించిందట.
 
ఇప్పుడీ ఫోటోలు వైరల్‌గా మారుతున్నాయి. అభిమానులు తెగ చూసేస్తున్నారట. సారా ఆలీఖాన్ అందంగా ఉన్నావంటూ సందేశాలు పంపుతున్నారట. అయితే బికినీలో వద్దని తల్లి ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆమె హాట్ షూట్ ఫోటోల కోసం ఇలా చేయడం మాత్రం ఇష్టం లేదట. 
 
అయితే తాను ఇష్టమొచ్చినట్లుగా ఉంటానని.. తనను ఇబ్బంది పెట్టవద్దంటోందట సారా ఆలీఖాన్. ఫుల్ ఫిట్నెస్‌తో ఉన్నానని చెప్పడానికి ఫోటో షూట్లు బాగా ఉపయోగపడతాయి. అంతే కానీ ఇష్టమొచ్చినట్లు మాల్లాడుతూ తనను మానసికంగా ఇబ్బంది పెట్టదవద్దిన సారా ఆలీఖాన్ కోరుకుంటోందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments