Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిల్క్‌ స్మితకు అభిమానిగా హీరో నాని ?

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2022 (17:06 IST)
Silk Smitha poster
కథానాయకుడు నాని పక్కా మాస్‌. సినిమారంగంలోకి రాకముందే సినిమాలు తెగ చూసేవాడు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్‌, నాగార్జున ఇలా అందరి సినిమాలు చూసి వారిలాగే మేనరిజం చేసేవాడు. కానీ వీరందరికంటే సిల్క్‌ స్మిత అంటే పిచ్చి అభిమానం అని తెలుస్తోంది. ఆమె సినిమాలు తెగచూసేవాడట. వసంతం సినిమాలో ఆమె చేసిన నటనకు ఫిదా అయిపోయాడట. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆల్‌ టైమ్‌ క్వీన్‌ అంటూ ఆమె జయంతి సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. 
 
నాని తాజాగా దసరా అనే సినిమా చేస్తున్నాడు. రగ్గెడ్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోంది. ఇందులో ప్రత్యేకంగా సిల్క్‌స్మిత అంశం వుందని తెలుస్తోంది. ఓ మాస్‌సాంగ్‌లో నాని బాగా డాన్స్‌ చేశాడు. కథాపరంగా సిల్క్‌స్మితకు చెందిన అంశం ఏమిటనేది త్వరలో తెలియనుంది. దసరా బృందం ఆమె జన్మదినోత్సవం సందర్భంగా తరతరాల హృదయ స్పందనను మరియు ఎప్పుడూ మంత్రముగ్దులను చేసే  సిల్క్ స్మితని గుర్తు చేసుకుంటు ఓ పోస్టర్ ని ఈరోజు ఆమె జయంతి గుర్తుచేసుకొని  విడుదల చేసింది. ఎస్‌.ఎల్‌వి. సినిమాస్‌ బేనర్‌లో దసరా రూపొందుతోంది. శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడు. కీర్తి కథానాయిక.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments