Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెబ్బా పటేల్ విలన్‌గా మారనుందా?

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (17:17 IST)
హెబ్బా పటేల్ విలన్‌గా మారనుంది. ఇప్పటివరకు తన అందాలతో గ్లామర్ పంట పండించిన హెబ్బా పటేల్.. హీరోయిన్‌గా అదరగొట్టింది. ప్రస్తుతం ఆమె విలన్‌గా అవతారం ఎత్తనుంది. కుమారి 21ఎఫ్ సినిమాతో తెరంగేట్రం చేసిన హెబ్బా పటేల్.. నితిన్‌ భీష్మలో నటిస్తోంది. నితిన్ హీరోగా ‘భీష్మ’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్. ఈ సినిమాకి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొదట ''భీష్మ''ను దసరాకి రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ అనివార్య కారణాల ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలోనే హెబ్బా పటేల్ విలన్‌గా కనిపించనుందని సమాచారం. హెబ్బా పాత్రలో నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయని, తనే ఈ సినిమాలో లేడీ విలన్‌ అని టాక్ వస్తోంది. అదే గనుక జరిగితే ఆమె ఖాతాలో హిట్ పడుతుందని ఆమె ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments