Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహా ఉల్లాల్‌కి పెళ్లి.. ఎవరిని చేసుకోబోతుందో తెలుసా?

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (11:52 IST)
మంచు మనోజ్, బాలకృష్ణ వంటి హీరోలతో నటించిన స్నేహా ఉల్లాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. కాస్త అటు ఇటుగా ఐశ్వర్యారాయ్ పోలికలతో కనిపించే స్నేహా ఉల్లాల్.. బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వచ్చింది. అయినా టాలీవుడ్‌లో ఆమెకు గుర్తింపు లభించకపోవడం.. సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారింది. ఇటీవల తన బికినీ ఫోటోలను పోస్ట్ చేసింది.
 
ఈ ఫోటోలు వైరల్ అయిన నేపథ్యంలో తాజాగా స్నేహా ఉల్లాల్ ప్రేమలో పడిందని.. ఆమె ప్రియుడి పేరు అవీ మిట్టల్ అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇతడు ఆల్ ఇండియా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ చైర్మన్. 
 
స్నేహితులైన వీరిద్దరూ ప్రేమలో పడిన విషయం ఇరు కుటుంబ సభ్యులకు తెలుసునట. అవీ మిట్టల్ ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో కూడా స్నేహా ఉల్లాల్ తరచూ కనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఈ జంట మాల్దీవుల బీచ్‌లో విహరిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతుందని బిటౌన్ టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

ఆపరేషన్ మహాదేవ్- ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సైన్యం

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. విజయవాడ మెట్రోకు టెండర్లు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments