Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెండ్లీగానే తనకు అది కావాలని అడిగాడు: బాంబు పేల్చిన రకుల్ ప్రీత్ సింగ్

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (16:46 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా వినబడుతుంటుంది. ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద కొన్ని సూపర్ హిట్లు సాధిస్తే మరికొన్ని బోల్తా కొట్టాయి. ఇటీవలే విడుదలైన మన్మథుడు 2 ఘోర వైఫల్యం చెందింది. ముదురు హీరో నాగార్జున సరసన నటిస్తే మంచి బ్రేక్ వస్తుందని అనుకుంటే అసలు కనబడకుండా పోయే పరిస్థితి వచ్చింది రకుల్ ప్రీత్ సింగుకి. 
 
ఇక అసలు విషయానికి వస్తే... ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి, దానిపై అప్పట్లో జరిగిన రచ్చ గురించి తెలిసిందే. శ్రీరెడ్డి అయితే నడిరోడ్డుపై దుస్తులు విప్పి తన నిరసనను తెలియజేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్న అమ్మాయిలను కాపాడాలంటూ ఆమె ఆందోళన చేసింది. ఈ క్రమంలో కొందరు హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టారు.
 
ఐతే రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ... తనకు క్యాస్టింగ్ కౌచ్ వంటి సమస్య ఎదురుకాలేదంది. ఐతే ఓ కో-స్టార్ మాత్రం తనకు రాత్రికి అది కావాలంటూ ఫ్రెండ్లీగానే అడిగేశాడని బాంబు పేల్చింది. ఐతే... తను కూడా అంతే ఫ్రెండ్లీగా అదీలేదు ఇదీలేదు అని గట్టిగా చెప్పడంతో అతడు తోక ముడుచుకున్నాడని వెల్లడించింది. ఐతే, అలా అడిగిన సహ నటుడు ఎవరన్నది ఇపుడు సస్పెన్సుగా మారింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments