ఎంతకాలం నన్ను హీరోయిన్‌గా తీస్కుంటారో... అందుకే అలా ప్లాన్ చేస్కున్నా...

సాయి పల్లవి. ఫిదా చిత్రం విజయవంతం కావడంతో ఆమె పేరు మారుమోగిపోతోంది. ఫిదా చిత్రంలోనే దర్శకుడు హీరోతో చెప్పించాడు. అదేమిటంటే... నువ్వొక బిలో ఏవరేజ్ గర్ల్ అని. అలాగే హీరోయిన్ల విషయంలోనూ ఎప్పుడు ఎలా వారి ఫేట్ మారుతుందో అవకాశాలు రాకుండా ఎప్పుడు పోతాయో తెల

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (21:19 IST)
సాయి పల్లవి. ఫిదా చిత్రం విజయవంతం కావడంతో ఆమె పేరు మారుమోగిపోతోంది. ఫిదా చిత్రంలోనే దర్శకుడు హీరోతో చెప్పించాడు. అదేమిటంటే... నువ్వొక బిలో ఏవరేజ్ గర్ల్ అని. అలాగే హీరోయిన్ల విషయంలోనూ ఎప్పుడు ఎలా వారి ఫేట్ మారుతుందో అవకాశాలు రాకుండా ఎప్పుడు పోతాయో తెలియదు. అందం, అభినయంతో పనిలేదు. ఎప్పుడైనా ఛాన్సులు రాకుండా పోవచ్చు. 
 
అందుకే ఫిదా హీరోయిన్ సాయి పల్లవి మాత్రం ఓ ఖచ్చితమైన నిర్ణయం తీసేసుకున్నదట. సినిమాల్లో ఏమాత్రం అవకాశాలు రావడం లేదని తెలిసిన వెంటనే వాటికి స్వస్తి చెప్పేస్తుందట. తను వైద్యురాలిగా ప్రాక్టీస్ మొదలుపెట్టేస్తానంటోంది. తనకు కార్డియాలజిస్ట్ కావాలన్నది కోర్కెనీ, అందువల్ల ఆ దిశగా తన ప్రయత్నాలు చేసుకుంటానని చెపుతోంది. తాజాగా ధనుష్ సరసన హీరోయిన్ గా నటించే ఛాన్సయితే వచ్చింది. మరి ఇంకా మరిన్ని మంచి పాత్రలు వస్తే చేస్తానని అంటోంది సాయి పల్లవి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

సింహాచలంలో విరాట్ కోహ్లీ సందడి.. సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments