Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథి ఎవరో తెలుసా?

డీవీ
గురువారం, 21 నవంబరు 2024 (10:55 IST)
Daku Maharaj
నందమూరి బాలక్రిష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా డాకు మహారాజ్. ఉత్తరాదిలో ఓ సామాన్యుడు పేదల ఆదుకునేందుకు అప్పటి పాలకులపై పోరాడే నాయకుడిగా ఎదిగినవాడే డాకు మహారాజ్. రాజ్యంలేని రాజు అంటూ ఇటీవలే టీజర్ కూడా విడుదల చేశారు. ఛంబల్ లోయలో జరిగిన అలనాటి కథగా సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. బాలక్రిష్ణ గుర్రంపై స్వారీ చేయడం యాక్షన్ సన్నివేశాలు చేయడం టీజర్ లో చూపించారు. ఇది బాలయ్య బాబు ఒరిజినల్ గా చేసినవే. నో డూబ్ అంటూ తెలిపారు.
 
కాగా, ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సజావుగా జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రం ట్రైలర్ తోపాటు జనవరి మొదటి వారంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఊహకందని ముఖ్యఅతిథి వస్తున్నాడు అంటూ బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇది ఎవరూ ఊహించని వ్యక్తి అంటే పవర్ స్టార్ కళ్యాణ్ అంటూ మరికొందరు తెలియజేస్తున్నారు. ఇదే నిజమైతే బాలయ్య ట్రెండ్ స్రుష్టించినట్లే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో బాలయ్య అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ కూడా చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments