అధితి గౌతమ్ ముంబైలో ఏం చేస్తుందో తెలుసా!

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (18:42 IST)
siya gautam
`నేనింతే` ర‌వితేజ సినిమాలో ఆయ‌న స‌ర‌స న‌టించిన న‌టి అధితి గౌతమ్ అయినప్పటికీ సియా గౌతమ్ గానే ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఈ సినిమా 2008 లో విడుదలై ఓకే అనిపించుకుంది. అందులో జూనియ‌ర్ ఆర్టిస్టుగా వ‌చ్చి పొట్టి బ‌ట్ట‌లు వేసుకోమంటే వేసుకోదు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ర‌వితేజ వ‌చ్చి అడిగితే, ఏదో పొట్ట‌కూటికోసం ఇటు వ‌చ్చాను. ఇలాంటి బ‌ట్ట‌లు వేసుకోను అంటూంది. అది సినిమాలోని పాత్ర‌.

siya gautam (ig)
కానీ నిజ‌జీవితంలో ఆమె చాలా బోల్డ్‌గా వుంటుంద‌ని అర్థ‌మ‌వుతుంది. ఇందుకు ఆమె త‌న సోష‌ల్‌మీడియాలో పెట్టుకున్న ఫొటోలు, డాన్స్‌లు వంటివి చాలానే వున్నాయి.
 
siya gautam (ig)
ఇంత‌కీ ఈమె ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో ఒక‌టి రెండు సినిమాలు చేసినా లాభంలేద‌నుకుంద‌ట‌. అప్ప‌డ‌ప్పుడు యాడ్ పిలిం చేస్తుంద‌ని బాలీవుడ్ అంటోంది. ముంబైలో తన అన్నయ్య, వదినలతో కలిసి ఉంటుందట. అక్కడే వారి బిజినెస్ లు చూసుకుంటూ మంచి ఆఫర్స్ కోసం ఎదురూ చూస్తోందట. అప్పుడ‌ప్పుడు ఏవైనా ఆఫ‌ర్లు వ‌స్తే ఇలామేక‌ప్ వేసుకుని మాస్క్‌లు ధ‌రించి వున్న ఫొటో లేటెస్ట్ అని తెలుస్తోంది. చాలా కాలం త‌ర్వాత ఆమె మ‌ర‌లా తెలుగులోకి రావాల‌నుకుంటుందని అర్థ‌మ‌వుతోంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో `వేదం`లో చేసినా ఆమెకు లాభించ‌లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

Nara Lokesh: ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన నారా లోకేష్

పవన్ సారీ చెప్తే ఆయన సినిమాలు ఒకట్రెండు రోజులు ఆడుతాయి, లేదంటే అంతే: కోమటిరెడ్డి (video)

ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments