'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్'.. దిశా పఠానీ క్రేజీ ఛాన్స్! (video)

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (12:01 IST)
బాలీవుడ్ నటి దిశా పఠానీ. ఈ హాటెస్ట్ బ్యూటీ క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్టు బీటౌన్ టాక్. టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్, మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి "సలార్". ఈ చిత్రంలో ప్రభాస్ మోస్ట్ వయలెంట్‌గా కనిపించనున్నట్టు సమాచారం. 
 
డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, 'కేజీఎఫ్' మేకర్స్ కాంబినేషన్‌‌లో వస్తున్న సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తుండగా.. బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలోనూ గుర్తింపు పొందిన దిశా పఠానీ అయితే బాగుంటుందని డిసైడ్ అయ్యారట. 
 
అయితే, ఈ సినిమాకు మరింత హాట్‌నెస్ యాడ్ చేస్తుందనే ఆలోచనతో ఫీమేల్ లీడ్‌గా ఎంచుకున్నారని తెలుస్తుంది. మలంగ్ సినిమాలో చివరగా కనిపించిన దిశ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమా తనలో పాజిటివిటీని నింపిందని తెలిపింది. మరో వైపు సల్మాన్ ఖాన్‌తో నటించిన 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్' ఫిల్మింగ్ ఇప్పటికే పూర్తి కాగా, సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేవుడుకి విశ్రాంతి లేకుండా చేస్తారా? సుప్రీంకోర్టు అసహనం

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వగృహంలో మహాపడి పూజ (video)

Nitish Kumar, ముస్లిం మహిళ హిజాబ్‌ను ముఖం నుంచి లాగి వివాదంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ (video)

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ.. గోదావరి జిల్లాల్లో కోడి పందేల కోసం అంతా సిద్ధం

నల్లగా ఉందని భర్త... అశుభాలు జరుగుతున్నాయని అత్తామామలు.. ఇంటి నుంచి గెంటేశారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments