Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిలీప్‌కు ముగ్గురు భార్యలు..? తొలి భార్యకు విడాకులివ్వకుండానే రెండో పెళ్ళి చేసుకున్నాడా?

హీరోయిన్ భావన లైంగిక వేధింపుల కేసులో మలయాళీ నటుడు దిలీప్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా హీరో దిలీప్‌కుమార్‌, డైరెక్టర్ నాదిర్‌షాలను కూడా పోలీసులు విచారణ జరిపారు. అంతేగాకుండా నటి కావ్యను పోలీస

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2017 (11:31 IST)
హీరోయిన్ భావన లైంగిక వేధింపుల కేసులో మలయాళీ నటుడు దిలీప్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా హీరో దిలీప్‌కుమార్‌, డైరెక్టర్ నాదిర్‌షాలను కూడా పోలీసులు విచారణ జరిపారు. అంతేగాకుండా నటి కావ్యను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.  దిలీప్ రెండో వివాహ విషయాన్ని తొలి భార్యకు భావన చెప్పడంతో.. ఆగ్రహంతో రగిలిపోయిన దిలీప్ దంపతులు ఆమె కిడ్నాప్‌కు ప్లాన్ వేశారని ఇటీవల తెలిసింది. భావనను కిడ్నాప్ చేసేందుకు కార్పొరేటర్‌ను కిరాయికి మాట్లాడుకుని పల్సర్ సునీల్‌తో ఈ తతంగాన్ని నడిపించినట్టు పోలీసులు విచారణలో తేలింది.
 
ఈ నేఫథ్యంలో దిలీప్‌ వివాహాలపై మరో  విషయం వెలుగులో వచ్చింది. హీరోయిన్ భావన రేప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న స్టార్ హీరో దిలీప్ పై దర్యాప్తు చేస్తున్న పోలీసులు మలయాళ సినీ పరిశ్రమ షాకయ్యే విషయాన్ని వెల్లడించారు. దిలీప్ మొదటి భార్య మంజు వారియర్ అని, రెండో భార్యగా కావ్య నాయర్‌ను వివాహం చేసుకున్నాడని అందరికీ తెలిసింది. 
 
అయితే నిజానికి దిలీప్‌కు మూడు వివాహాలు జరిగాయని పోలీసులు చెప్తున్నారు. మంజు వారియర్ దిలీప్ రెండో భార్య అని, కావ్య నాయర్ దిలీప్ మూడో భార్య అని.. దిలీప్ మొదటి భార్య దుబాయ్‌లో ఉంటోందని పోలీసులు వెల్లడించారు. తొలి భార్యకు విడాకులు ఇవ్వకుండా దిలీప్ మంజు వారియర్‌ను పెళ్లి చేసుకున్నాడని తెలిసింది.

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

కుర్‌కురే ప్యాకెట్ తీసుకురాలేదని భర్తకు షాకిచ్చిన భార్య.. విడాకుల కోసం దరఖాస్తు!!

పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ - బలగాల మొహరింపు.. టీడీపీ - వైకాపా నేతల గృహనిర్బంధం!!

పులివర్తి నానిపై హత్యాయత్నం : పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు!!

కుర్ కురే కొనివ్వలేదని.. భర్తకు విడాకులు ఇవ్వాలనుకున్న భార్య

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం