Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ‌రీష్ శంక‌ర్‌కి దిల్ రాజుకి చెడిందా..?

గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ఆ త‌ర్వాత రామ‌య్యా వ‌స్తావ‌య్యా, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్, దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాలు చేసాడు. కానీ.. ఆశించిన స్థాయిలో స‌క్స‌స్ సాధించ‌లేదు. అయితే.. త‌దుప‌రి చిత్రాన్ని క

Webdunia
శనివారం, 11 ఆగస్టు 2018 (19:27 IST)
గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ఆ త‌ర్వాత రామ‌య్యా వ‌స్తావ‌య్యా, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్, దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాలు చేసాడు. కానీ.. ఆశించిన స్థాయిలో స‌క్స‌స్ సాధించ‌లేదు. అయితే.. త‌దుప‌రి చిత్రాన్ని కూడా దిల్ రాజు బ్యాన‌ర్ లోనే చేయ‌నున్నాడు. దీనికి దాగుడుమూతలు అనే టైటిల్ ఖ‌రారు చేసారు. నితిన్ - శ‌ర్వానంద్ హీరోలుగా న‌టించ‌నున్నార‌ని టాక్ వ‌చ్చింది. ఇప్ప‌టికే ఈ సినిమా సెట్స్ పైన ఉండాలి కానీ... అలా జ‌ర‌గ‌లేదు.
 
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే...హ‌రీష్ శంక‌ర్ చెప్పిన క‌థ దిల్ రాజుకి న‌చ్చ‌లేద‌ట‌. అందుచేత దిల్ రాజు హ‌రీష్ శంక‌ర్‌తో సినిమా చేసేందుకు నో చెప్పాడ‌ట‌. దీంతో హ‌రీష్ శంక‌ర్ వేరే బ్యాన‌ర్లో సినిమా చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ట‌. 14 రీల్స్ బ్యాన‌ర్లో సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం 14 రీల్స్ బ్యాన‌ర్లో వ‌రుణ్ తేజ్ హీరోగా సాగ‌ర చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నారు. మ‌రి.. హ‌రీష్ శంక‌ర్‌తో సినిమా చేసేందుకు ఎస్ అంటారో నో అంటారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments