ధనుష్-ఐశ్వర్య విడాకులు: రజినీకాంత్‌కి ఫోన్ చేస్తే..?

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (21:16 IST)
సెలెబ్రిటీల జీవితాల్లో ఏ చిన్న విషయం జరిగినా అది కాస్తా పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇటీవలే ధనుష్-ఐశ్వర్య 18 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి తెరవేస్తూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో చాలామంది షాకయ్యారు. ఇది నిజమో కాదోనని అనుమానాలు కూడా వ్యక్తం చేసారు.

 
ఇక అసలు విషయానికి వస్తే.. ధనుష్ ప్రత్యేకించి ఓ హీరోయిన్‌తో క్లోజ్‌గా వుంటున్నారంటూ ఈమధ్య కోలీవుడ్ సినీ పత్రికల్లో వార్తలు జోరందుకున్నాయి. ఆ వార్త కాస్తా ఐశ్వర్యకు చేరడం, దానిపై ఆమె తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు కోలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. ఐతే ఇందులో నిజం ఎంత వున్నది తెలియాల్సి వుంది.

మరోవైపు... ధనుష్ కూడా తను నిర్మించిన కాలా చిత్రానికి భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఆ సమయంలో మామయ్య రజినీకాంత్ తనను ఆర్థికంగా ఆదుకోలేదని అసంతృప్తిగా వున్నట్లు సమాచారం. ఇలా చిన్నచిన్న విషయాలు కాస్తా పెద్దవై విడాకులకు దారి తీసినట్లు చెప్పుకుంటున్నారు.


విడాకులు తీసుకునే ముందు చివరిసారిగా సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఫోన్ చేసి తమ నిర్ణయాలను చెప్పారట. దానిపై తలైవా... మీ జీవితం... మీ నిర్ణయం అని చెప్పినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిర్లక్ష్యం.. తెలియక ఏసీ భోగీలోకి ఎక్కి కింద దిగబోయాడు.. ఇంతలో కాలుజారింది.. చివరికి? (video)

దిశ మార్చుకుంటున్న Cyclone Montha, తీరం అక్కడ దాటే అవకాశం...

హైదరాబాద్ నగరంలో ఎయిర్‌హోస్టెస్ ఆత్మహత్య

తీవ్రరూపం దాల్చిన మొంథా : నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు

మొంథా తుఫాను : కూలిపోయిన ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు.. కనెక్టివిటీ తెగిపోయింది..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments