Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవర 2కు కొరటాల శివ కసరత్తు పూజతో ప్రారంభం ?

డీవీ
సోమవారం, 13 జనవరి 2025 (18:52 IST)
Ntr- devara
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్.ఆర్.ఆర్. సినిమా తర్వాత ద్వితీయ విఘ్నం నుంచి బయటపడ్డ ఎన్.టి.ఆర్. దేవరతో సక్సెస్ సాధించాడు. హైలీ యాక్షన్ సినిమాగా రూపొందిన ఈ సినిమాకు సీక్వెల్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సంక్రాంతిని పురస్కరించుకుని సీక్వెల్ దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ కు దేవునిముందుంచినట్లు విశ్వసనీయ సమాచారం.
 
దేవర పార్ట్-2’ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది.  స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్‌ తో గత కొన్ని వారాలుగా వర్క్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాను దసరాకు సెట్ పైకి తీసుకువెళ్ళనున్నట్లు తెలుస్తోంది.  జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ తదితరులు నటించిన ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించారు. కాగా, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌తో చేసే పనిలో వున్నారు. మరి దేవర 2 వెంటనే వుండనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయ అధికారం తాత్కాలికమే.. ఎన్నికల కాలానికే పరిమితం.. జగన్ అర్థం చేసుకోవాలి?

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments