Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌తో చాలా థ్రిల్లింగ్‌గా వుందంటున్న దీపికా పదుకునె

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (23:30 IST)
స్టార్ హీరో ప్రభాస్ ఒకేసారి నాలుగు సినిమాలలో నటిస్తూ ఏ స్టార్ హీరో లేనంత బిజీగా ఉన్నారట. ప్రాజెక్టు కె అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్లో మూవీ షూటింగ్ మొదలైంది. దాదాపు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతూ ఉండగా మహానటి తరువాత నాగశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. 
 
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకుణే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. దీపికా పదుకుణే ఈ సినిమా గురించి చెబుతూ ముందు రాబోయే వాటి గురించి ఆలోచిస్తుంటే థ్రిల్లింగ్‌గా ఉందని కామెంట్స్ ఇచ్చారు.
 
ప్రముఖ దర్సకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేస్తున్నారట. ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. మరొక వైపు హీరో ప్రభాస్, దర్సకుడు నాగ అశ్విన్ టైటిల్ విషయంలో రాజమౌళిని ఫాలో అవుతున్నారంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments