Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీకి వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి... ఎందుకు?

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 విడుదలకు సిద్ధమైంది. ఐతే నిర్మాతగా చెర్రీకి టెన్షన్ తప్పదు కదా. ఆ చిత్రాన్ని ఆసాంతం చూసిన చెర్రీ కొన్ని సీన్లకు కత్తెర వేస్తే బావుంటుందని దర్శకుడు వినాయక్ కు సూచనలు చేశాడట. నిర్మాత చెబితే దర్శకుడు గమ్ము

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (21:37 IST)
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 విడుదలకు సిద్ధమైంది. ఐతే నిర్మాతగా చెర్రీకి టెన్షన్ తప్పదు కదా. ఆ చిత్రాన్ని ఆసాంతం చూసిన చెర్రీ కొన్ని సీన్లకు కత్తెర వేస్తే బావుంటుందని దర్శకుడు వినాయక్ కు సూచనలు చేశాడట. నిర్మాత చెబితే దర్శకుడు గమ్మున కూర్చోలేడు కదా. వెంటనే ఇద్దరూ కత్తెర్లు వేయడానికి సిద్ధమయ్యారట. 
 
ఐతే మెగాస్టార్ చిరంజీవికి విషయం తెలిసి వెంటనే ఆ ప్రయత్నం మానుకోవాలని చెప్పారట. ఐనా చెర్రీ కాస్త ట్రిమ్ చేస్తే బావుంటుందని చెప్పాడట. దీనిపై చిరంజీవి చిత్రంలోని ఫీల్ మిస్ చేయవద్దనీ, కత్తెర్లు వద్దని వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారట. సంక్రాంతి రేసులో బాలయ్య సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి, చిరు సినిమాలు రెండూ పోటీపడుతున్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments