Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రాజా మీరు కేక' అంటోన్న యాంకర్ లాస్య

తన ప్రతి సినిమాతో వరుసగా యాంకర్లకు అవకాశం కలిపిస్తూ ఎంకరేజ్ చేస్తున్న ఆర్కే స్టూడియోస్. “గుంటూర్ టాకీస్“ అనే చిత్రంతో యాంకర్ రష్మీని ఒక స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందే పాత్రలో పరిచయం చేయగా, అదేవిధంగా మరో యాంకర్ లాస్యను ఒక ముఖ్యమైన పాత్రలో “రాజా మీ

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (19:57 IST)
తన ప్రతి సినిమాతో వరుసగా యాంకర్లకు అవకాశం కలిపిస్తూ ఎంకరేజ్ చేస్తున్న ఆర్కే స్టూడియోస్. “గుంటూర్ టాకీస్“ అనే చిత్రంతో యాంకర్ రష్మీని ఒక స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందే పాత్రలో పరిచయం చేయగా, అదేవిధంగా మరో యాంకర్ లాస్యను ఒక ముఖ్యమైన పాత్రలో “రాజా మీరు కేక'' అనే చిత్రంతో ప్రమోట్ చేస్తున్నారు. 
 
రేవంత్, నోయెల్, మిర్చి హేమంత్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రంలో యాంకర్ లాస్య తనదైన రీతిలో నటించి ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రం తరువాత యాంకర్ లాస్యకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఈ చిత్ర యూనిట్ గట్టిగా నమ్ముతుంది. ఈ చిత్రానికి దర్శకత్వం క్రిష్ణ కిషోర్.టి వహిస్తున్నారు, ప్రొడ్యూసర్ : రాజ్ కుమార్, డీఓపి : రామ్ పి. రెడ్డి, సంగీతం: శ్రీచరణ్, ఆర్ట్: మారేష్ శివన్, స్టంట్స్: జాషువ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ జీ... వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్ కావాలి.. ఇది మనం చేయాలి... : ప్రధాని మోడీ

Chandrababu: రైతన్నల కష్టమే అమరావతి- ఏపీ చరిత్రలో ఒక స్వర్ణ దినం -చంద్రబాబు (video)

అమరావతి ఒక నగరం కాదు ఒక శక్తి: ప్రధానమంత్రి నరేంద్ర మోడి (video)

2011లో జరిగిన పెళ్లి.. వరుడికి గిఫ్టుగా హెలికాప్టర్.. 30వేల మంది అతిథులు

పవన్ కళ్యాణ్‌కు బహుమతి ఇచ్చిన ప్రధాని మోడీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

తర్వాతి కథనం
Show comments