Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజ్ డైరెక్టరుకి చిరంజీవి షాక్... ఏమని అడిగారో తెలుసా?

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ కెరీర్ బిగినింగ్‌లో వ‌రుస విజ‌యాలు సాధించినా.. ఆ త‌ర్వాత వ‌రుస ఫ్లాప్స్‌తో బాగా వెన‌క‌ప‌డిపోయాడు. ఇటీవ‌ల న‌టించిన తేజ్ ఐ ల‌వ్ యు సినిమా కూడా అత‌నికి విజ‌యాన్ని అందించ‌లేక‌పోయింది. దీంతో ఇక నుంచి క‌థ‌ల ఎంపిక చిరుక

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (15:45 IST)
మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ కెరీర్ బిగినింగ్‌లో వ‌రుస విజ‌యాలు సాధించినా.. ఆ త‌ర్వాత వ‌రుస ఫ్లాప్స్‌తో బాగా వెన‌క‌ప‌డిపోయాడు. ఇటీవ‌ల న‌టించిన తేజ్ ఐ ల‌వ్ యు సినిమా కూడా అత‌నికి విజ‌యాన్ని అందించ‌లేక‌పోయింది. దీంతో ఇక నుంచి క‌థ‌ల ఎంపిక చిరుకి ఇవ్వాల‌ని నిర్ణయించుకున్నాడ‌ట‌. అయితే... తేజ్‌తో కిషోర్ తిరుమ‌ల ఓ సినిమా చేయ‌నున్నాడు. దీనిని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. తేజ్ నిర్ణ‌యం వ‌ల‌న చిరుకి కిషోర్ తిరుమ‌ల క‌థ చెప్పాడ‌ట‌.
 
క‌థ అంతా విని కిషోర్ తిరుమ‌ల‌ను చిరు ఒక‌టే ప్ర‌శ్న అడిగాడ‌ట‌. అదేంటంటే... విజేత సినిమా చూసారా అని. విష‌యం ఏంటంటే... కిషోర్ తిరుమ‌ల చెప్పిన క‌థ‌కి విజేత సినిమా క‌థ‌కి పోలిక‌లు ఉన్నాయ‌ట‌. దీంతో క‌థ‌లో మార్పులు చేస్తున్నాడ‌ట కిషోర్. ఇక తేజ్ విదేశాల్లో త‌న లుక్ మార్చుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడ‌ట‌. రావ‌డానికి రెండు నెల‌ల ప‌ట్ట‌చ్చు అంటున్నారు. తేజ్ - కిషోర్ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌క‌పోవ‌డానికి అస‌లు కార‌ణం అది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments