Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై టీవీ వ్యాఖ్యాతగా కనిపించనున్న పవన్ కళ్యాణ్? ఏ టీవీకి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా అది సంచలనమే అవుతుంది. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న పవన్... రాజకీయాలవైపు అడుగులు వేశారు. సమాజంలో బలమైన మార్పు తెచ్చేందుకు ఆయన తన శక్తిమేరకు కృషి చేస్తున్నార

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (14:31 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా అది సంచలనమే అవుతుంది. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న పవన్... రాజకీయాలవైపు అడుగులు వేశారు. సమాజంలో బలమైన మార్పు తెచ్చేందుకు ఆయన తన శక్తిమేరకు కృషి చేస్తున్నారు. అదేసమయంలో పేద, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారు.
 
ఇందులోభాగంగా ఆనేక సమస్యలపై ఆయన ఎప్పటికపుడు స్పందిస్తున్నారు. కీలకమైన విషయాలపై ఆయన తనమనసులోని మాటను కుండబద్ధలుకొట్టినట్టు చెబుతున్నారు. అలా వెల్లడిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఓ టీవీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. 
 
అదికూడా ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్లో కావడం విశేషం. ఈ న్యూస్ ఛానెల్ పేరు 'ఇండియా ఎహెడ్'. ఈ ఛానెల్ పనులు త్వరలోనే ప్రారంభంకానున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ షోలో పవన్ అనేక సామాజిక అంశాలు, సమస్యలపై మాట్లాడతారని అంటున్నారు. మరి ఈ వార్తలు ఎంతమేరకు వాస్తవమో తెలియాలంటే పవన్ లేదా జనసేన శ్రేణుల నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments