Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ క్రేజ్ పడిపోతోందా? గంటా హీరో సినీ ప్రమోషన్‌కు ఫ్యాన్స్ మౌనం...?

సహజమే... వయసు పెరిగేకొద్దీ ఎవరి క్రేజ్ అయినా తగ్గిపోక తప్పదు. అది గ్లామర్ ఇండస్ట్రీలో అయితే మరీను. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కే తప్పలేదు. ఎందరో అగ్ర నటులు వయసురీత్యా మెల్లగా తగ్గాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకయ్యా అంటే... చిరంజీవి ఈమధ్య గంటా కుమారు

Webdunia
బుధవారం, 28 జూన్ 2017 (14:16 IST)
సహజమే... వయసు పెరిగేకొద్దీ ఎవరి క్రేజ్ అయినా తగ్గిపోక తప్పదు. అది గ్లామర్ ఇండస్ట్రీలో అయితే మరీను. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కే తప్పలేదు. ఎందరో అగ్ర నటులు వయసురీత్యా మెల్లగా తగ్గాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకయ్యా అంటే... చిరంజీవి ఈమధ్య గంటా కుమారుడు గంటా రవితేజ నటిస్తున్న జయదేవ్ చిత్రానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. 
 
చిరంజీవి వస్తున్నారంటే ఇదివరకూ పరిస్థితి మామూలుగా వుండేది కాదు. మెగాభిమానులు ఎగబడేవారు. అలాంటిది ఆ పరిస్థితి కనబడలేదు. పైగా మెగాస్టార్ ఏ చిత్రానికి సంబంధించి ముఖ్య అతిథిగా వచ్చినా బిజినెస్ అత్యంత వేగంగా జరిగిపోయేది. కానీ ఆ పరిస్థితి కనబడలేదు. 
 
ఈ చిత్రం కోసం చిరంజీవితో పాటు మోహన్ బాబు, రాఘవేంద్రరావు, అల్లు అరవింద్ హాజరయినా పెద్ద క్రేజ్ మాత్రం కనిపించలేదు. ఇకపోతే ఈ చిత్రం ప్రి-రిలీజ్ వేడుకను విశాఖ నోవాటెల్లో పెట్టనున్నారు. దానికి అల్లు అర్జున్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. మరి అప్పుడేమైనా ఈ చిత్రం గురించి మాట్లాడుకుంటారేమో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: భర్తను నరికి చంపేసిన ఇద్దరు భార్యలు.. కారణం ఏంటో తెలుసా?

Hyderabad: కల్లు కాంపౌండ్ వద్ద ఆరేళ్ల బాలిక కిడ్నాప్.. సీసీటీవీ కెమెరాలో..? (video)

ప్రేమ వ్యవహారంలో యువతి హత్య - పక్కనే కొన ఊపిరితో ప్రియుడి...

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments