వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నెల్ ఇస్తున్న చిరు.. మరో మల్టీస్టారర్ మూవీకి ఓకే?!

Webdunia
ఆదివారం, 10 మే 2020 (13:00 IST)
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతోంది. 'ఖైదీ నంబర్ 150' వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఇపుడు వరుసబెట్టి చిత్రాలు చేస్తోంది. ముఖ్యంగా, ఖైదీ నంబర్ 150 తర్వాత సైరా నరసింహా రెడ్డి, ఇపుడు ఆచార్య ప్రాజెక్టుకు కరోనా కారణంగా బ్రేక్ పడింది. 
 
ఇదిలావుండగానే, మలయాల సూపర్ హిట్ మూవీ లూసిఫర్‌ను తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రానికి సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం తర్వాత మరో ప్రాజెక్టుకు చిరంజీవి పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును దర్శకుడు బాబీ పట్టాలెక్కించనున్నాడు. అయితే, ఇది మల్టీస్టారర్ మూవీ. ఇందులో మరో హీరోగా దగ్గుబాటి రానా నటించనున్నారనే  వార్తలు వస్తున్నాయి. 
 
ఇదే అంశంపై ఇటీవల డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ, తాను చిరంజీవితో సినిమా చేసే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. డైరెక్ట‌ర్ బాబీ త‌న‌ను క‌లిసి క‌థ కూడా చెప్పాడ‌ని చిరు తెలిపారు. ఇక మిగిలిన విషయాలు వెల్లడికావాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

పెళ్లి వేడుకకు వేదికైన ఐసీయూ వార్డు... ఎక్కడ?

ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచిన గంజాయి బానిస, ఎక్కడ?

దుబాయ్ ఎయిర్‌షోలో ప్రమాదం... కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments