Webdunia - Bharat's app for daily news and videos

Install App

తనయుడి హీరోయిన్ తండ్రితో... మెగాస్టార్‌తో జతకట్టనున్న కాజల్

కాజల్ అగర్వాల్.. టాలీవుడ్‌లోని అగ్రహీరోయిన్లలో ఒకరు. మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం'లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఒక్క చిత్రానికి కూడా సంతకం చేయకుండా ఇంటిపట్టునే ఉంది. దీనికి

Webdunia
శనివారం, 23 జులై 2016 (16:12 IST)
కాజల్ అగర్వాల్.. టాలీవుడ్‌లోని అగ్రహీరోయిన్లలో ఒకరు. మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం'లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఒక్క చిత్రానికి కూడా సంతకం చేయకుండా ఇంటిపట్టునే ఉంది. దీనికి కారణం ఉందని హైదరాబాద్ ఫిల్మ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
 
అదేంటంటే... మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న '150'వ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమై షూటింగ్ కూడా జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ఆయన తనయుడు, హీరో రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. వి.వి.వినాయక్ దర్శకుడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. 
 
ఇదిలావుండగా ఈ సినిమాలో నటించే కథానాయిక విషయమై గత కొన్ని రోజులుగా సందిగ్ధత నెలకొంది. పలువురు అగ్ర కథానాయికల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కథానాయికగా కాజల్‌ అగర్వాల్‌ను ఖరారు చేయబోతున్నట్లు తెలిసింది. ఈ సినిమా టైటిల్‌ను త్వరలో ప్రకటించి టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

Miss World: అందాల పోటీలు మహిళలను వేలం వేయడం లాంటిది.. సీపీఐ నారాయణ ఫైర్

మాజీ కాశ్మీరీ ఉగ్రవాదులను పెళ్లి చేసుకున్న పాక్ మహిళల్ని ఏం చేశారు?

నేను పోతే ఉప ఎన్నిక వస్తాది... ఆ సీటులో ఎమ్మెల్యే అయిపోవాలని ఆశపడుతున్నారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments