Webdunia - Bharat's app for daily news and videos

Install App

రణవీర్ - దీపికా పదుకొణె పబ్లిగ్గా రోమాన్స్.. 'మదారి' స్క్రీనింగ్‌లో...

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌లో అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హాలీవుడ్ కల్చర్‌ను పూర్తిగా ఒంటబట్టించుకుంది. ఫలితంగా హాలీవుడ్ నటీనటుల తరహాలోనే పబ్లిక్‌గా రొమాన్స్‌లు చేస్తోంది.

Webdunia
శనివారం, 23 జులై 2016 (15:54 IST)
బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌లో అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హాలీవుడ్ కల్చర్‌ను పూర్తిగా ఒంటబట్టించుకుంది. ఫలితంగా హాలీవుడ్ నటీనటుల తరహాలోనే పబ్లిక్‌గా రొమాన్స్‌లు చేస్తోంది. తన ప్రియుడు రణవీర్‌కు బహిరంగంగా ఘాటైన ముద్దులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దు సీన్లకు సంబంధించిన క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
 
బాలీవుడ్‌లో దీపికా, రణవీర్ ఘాటైన ప్రేమికుల జంటగా ఈ ప్రేమ పక్షులకు మంచి పేరుంది. ఈ జంట పెళ్లికి కూడా సిద్ధమైనట్లు, నిశ్చితార్థం కూడా అయిపోయినట్లు వార్తలు గుప్పుమన్నాయి కూడా. అయితే, దీనిపై అటు దీపికా కానీ, ఇటు రణవీర్ కానీ నోరు విప్పలేదు. 
 
అయితే, ఈ వార్తలన్నీ నిజమా అన్నట్లు రణవీర్, దీపికా పబ్లిగ్గా రోమాన్స్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ 'మదారి' స్క్రీనింగ్‌కి విచ్చేసిన ఈ జంట కెమెరాలు, ఇతర హీరోలు, హీరోయిన్లు చూస్తుండగానే ముద్దుల్లో మునిగిపోయింది. ఇంకేముంది, ఈ వింత చూసి అవాక్కవడం అక్కడున్న వాళ్ల వంతైంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments