Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశా పటానీ ఎంత మంచి అమ్మాయి.. హీరోయిన్లు చూసి నేర్చుకోవాల్సిందే..?

దిశా పటానీ చాలా మంచి అమ్మాయంటూ బిటౌన్‌లో టాక్ వస్తోంది. ఎంఎస్ ధోనీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన బాలీవుడ్ సుందరి దిశా పటానీ.. తాజాగా కుంగ్ పూ యోగాలో నటించింది. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (16:33 IST)
దిశా పటానీ చాలా మంచి అమ్మాయంటూ బిటౌన్‌లో టాక్ వస్తోంది. ఎంఎస్ ధోనీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన బాలీవుడ్ సుందరి దిశా పటానీ.. తాజాగా  కుంగ్ పూ యోగాలో నటించింది. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్‌‍లో దిశా పటానీ మాట్లాడుతూ.. అందరితో కలిసిపోవడమంటే తనకు కాస్త కష్టమైన పనని చెప్పుకొచ్చింది. 
 
ఇంకా తాను సినిమాకు సంబంధించిన పార్టీలకు వెళ్ళనని.. ఎలాంటి డ్రింక్స్ తాగనని చెప్పింది. ముఖ్యంగా చెప్పాలంటే.. ఇండస్ట్రీలో తనపై వస్తున్న గాసిప్స్ గురించి తనకు తెలియదని చెప్తోంది. ఎందుకంటే ఎక్కడికీ బయటికెళ్లను. అటువంటి ప్లేస్‌కి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుంది. తాను పనిచేస్తున్నపుడు, షూటింగ్‌లో ఉన్నపుడు ఎంజాయ్ చేస్తా. పనిలేకపోతే మా ఇంటి దగ్గర నా స్నేహితులతో గడిపేందుకు సమయం కేటాయిస్తానని తెలిపింది. 
 
ఇకపోతే.. అవార్డ్స్ కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు వంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే బయటికి వెళ్తుంటా.. ఎందుకంటే అవి ప్రొఫెషన్‌లో భాగమంటూ చెప్పుకొచ్చింది. అమ్మడి మాటలు విన్న జనమంతా.. దిశా పటానీని చూసి హీరోయిన్లు నేర్చుకోవాలంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments