Webdunia - Bharat's app for daily news and videos

Install App

''నేను లోకల్'' నానికి ప్రమోషన్ రానుంది.. 4 నెలల్లో తండ్రి కాబోతున్నాడట..

నేను లోకల్ అంటూ సినిమా ద్వారా తెరపైకి వస్తున్న నానికి ప్రమోషన్ రానుంది. 2012 అక్టోబర్ 27న అంజనాతో నాని ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. వీరి వివాహం వైజాగ్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇక త్రినాథ రావు దర్శకత

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (16:11 IST)
నేను లోకల్ అంటూ సినిమా ద్వారా తెరపైకి వస్తున్న నానికి ప్రమోషన్ రానుంది. 2012 అక్టోబర్ 27న అంజనాతో నాని ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. వీరి వివాహం వైజాగ్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇక త్రినాథ రావు దర్శకత్వంలో నాని నేను లోకల్ అనే చిత్రాన్ని చేయగా ఈ మూవీ ఫిబ్రవరి 3న విడుదల కానుంది.
 
ప్రస్తుతం టాలీవుడ్‌ హీరోలందరూ నచ్చిన వారితో ఏడు అడుగులు వేసి మూడు ముళ్ళ వివాహ బంధంలోకి అడుగుపెట్టేశారు. అయితే ఈ మధ్య.. పెళ్ళిళైన హీరోలకు ప్రమోషన్ వచ్చేస్తోంది. ఆది, అల్లరి నరేష్, బన్నీ ఇలా ఈ హీరోలు తండ్రిగా ప్రమోషన్ అందుకొని తెగ మురిసిపోతున్నారు. 
 
ఇదే విధంగా నేచురల్ స్టార్ నానికి తండ్రి హోదా పొందే అవకాశం దగ్గరలోనే ఉంది. ఈ విషయాన్ని నేను లోకల్ చిత్ర ప్రమోషన్‌లో వెల్లడించాడు నాని. మరో నాలుగు నెలలో తాను తండ్రి కాబోతున్నట్టు చెప్పిన నాని, తండ్రి అవుతున్నప్పటికీ నేను ఇంకా చిన్న పిల్లాడినే అని అంటున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం: శ్రీనగర్ లో రక్షణమంత్రి రాజ్‌నాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments