Webdunia - Bharat's app for daily news and videos

Install App

పటేల్ ఎస్.ఐ.ఆర్‌లో జగపతిబాబు సరసన భావన?

కొద్దిరోజుల క్రితం కిడ్నాప్‌కి గురైన లైంగిక వేధింపులకు గురైన సినీనటి భావన మొదటి సారి పెదవి విప్పింది. మలయాళంకి చెందిన ఓ మ్యాగజైన్‌‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… కేవలం డబ్బు కోసమే తనపై దారుణం జరగలే

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (10:00 IST)
కొద్దిరోజుల క్రితం కిడ్నాప్‌కి గురైన లైంగిక వేధింపులకు గురైన సినీనటి భావన మొదటి సారి పెదవి విప్పింది. మలయాళంకి చెందిన ఓ మ్యాగజైన్‌‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… కేవలం డబ్బు కోసమే తనపై దారుణం జరగలేదని, దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు తెలిపింది. షూటింగ్ నుంచి నటీనటులను తీసుకెళ్ళే ఓ కారు డ్రైవర్ ఇంతటి దురాగతానికి ఎలా ఒడిగట్టాడో తెలియడం లేదని భావన చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే
 
ఈ నేపథ్యంలో భావన రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. జగపతిబాబు ముఖ్యమైన రోల్‌లో రానున్న యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'పటేల్ ఎస్.ఐ.ఆర్'. ప్రారంభం రోజే టీజర్‌ రిలీజ్ చేసింది యూనిట్. అయితే, ఇందులో హీరోయిన్ భావన క్యూషియల్ రోల్ చేస్తున్నట్లు ఇన్‌సైడ్ సమాచారం.

ఈ సినిమా కోసం భావనను సంప్రదించినట్లు సమాచారం. ఈ సినిమాలో నటించేందుకు భావన కూడా ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. వాసు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బేనర్‌పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నాడు.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం