Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి'ని చూసి జడుసుకున్న మురుగదాస్... 'స్పైడర్‌'కు మార్పులు... నయన్‌ను అడిగిన మహేష్

కోలీవుడ్ క్యూట్ హీరోయిన్ నయనతార వయసు పైబడినా గ్లామర్ ఇమేజ్ ఎంతమాత్రం తగ్గడంలేదు. ఆమె క్రేజ్ దృష్ట్యా ఇంకా ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. అదలావుంటే తాజాగా బాహుబలి ఇచ్చిన రికార్డు దెబ్బకు ఇప

Webdunia
మంగళవారం, 16 మే 2017 (17:17 IST)
కోలీవుడ్ క్యూట్ హీరోయిన్ నయనతార వయసు పైబడినా గ్లామర్ ఇమేజ్ ఎంతమాత్రం తగ్గడంలేదు. ఆమె క్రేజ్ దృష్ట్యా ఇంకా ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. అదలావుంటే తాజాగా బాహుబలి ఇచ్చిన రికార్డు దెబ్బకు ఇప్పుడు ప్రతి ఒక్క హీరో అటువైపే చూస్తున్నాడు. 1500 కోట్లు కాదు కానీ కనీసం అందులో ఐదో... పదో వంతైనా వసూళ్లు రాబట్టాలన్న తపనతో వున్నారు. 
 
మరోవైపు మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం స్పైడర్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. బాహుబలి టేకింగ్ చూసి షాక్ తిన్న మురుగదాస్ స్క్రిప్టులో చిన్నచిన్న మార్పులు చేస్తున్నట్లు సమాచారం. దీనితో షూటింగ్ డిలే అవుతోందట. దీనిపై మహేష్ బాబు కూడా కాస్త గుర్రుగా వున్నట్లు వినికిడి. 
 
ఇదిలావుంటే ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా మరో కీలక పాత్ర కోసం నయనతారను తీసుకోవాలని చూస్తున్నారట. ఐతే అందుకు నయనతార ఒప్పుకుంటుందో లేదోనని విషయాన్ని మహేష్ దృష్టికి తీసుకెళ్లాడట మురుగదాస్. దీనితో మహేష్ బాబు స్వయంగా నయనతారకు తన చిత్రంలో నటించాలని కోరినట్లు టాలీవుడ్ న్యూస్. నయనతార కూడా ఓకే చెప్తే అదిరిపోయే తారాగణంతో మహేష్ బాబు స్పైడర్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి బాహుబలి చిత్రం వసూళ్లలో ఎంత శాతం వసూళ్లను లాగుతుందో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments