Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆచార్య నైజాం హ‌క్కులు వ‌రంగ‌ల్ శీనుకే?

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (21:06 IST)
Acharya poster
డిస్ట్రిబూట‌ర్‌గా వ‌రంగ‌ల్ శ్రీ‌ను హాట్‌టాపిక్‌గా మారాడు. గ‌తంలో కొన్ని సినిమాలను నైజాంలో కొని విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌లుసార్లు కాంట్ర‌వ‌ర్సీ కూడా అయ్యాడు. నిజానికి నైజాంలో దిల్‌రాజు ఏకఛ్ర‌తాధిప‌త్యంగా పంపిణీరంగంలో వుంటాడ‌నే టాక్ వుంది. క‌రోనా టైంలో రవితేజ ‘క్రాక్’ కొన్ని స‌క్సెస్ సాధించాడు. దాంతో హాట్ టాపిక్‌గా మారాడు. అంత‌కుముందు అల్లరి నరేష్ ‘నాంది’, నితిన్ ‘చెక్’, విశాల్ ‘చక్ర’, కార్తీ ‘సుల్తాన్’ వంటి చిత్రాల నైజాం హక్కులను సొంతం చేసుకొని స్టార్ డిస్ట్రిబ్యూటర్ గా మారాడు. ఇప్పుడు ‘ఆచార్య’తో మరోసారి వార్తల్లో నిలిచాడు.
 
స‌మాచారం మేర‌కు నైజాంలోనే 42 కోట్లు చెల్లించి ఆ హక్కులను కొనుగోలు చేసినట్లు  తెలుస్తోంది. ఈ విష‌యాన్ని రూఢీ చేసేందుకు మంగ‌ళ‌వారంనాడు మ‌రోసారి హైద‌రాబాద్‌లో స్టార్ హోట‌ల్‌లో ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్ కావ‌డంతో కొర‌టాల శివ ద‌ర్శ‌కుడు కావ‌డంతో క్రేజీ సినిమాగా మారింది. ఇప్ప‌టికే ఓవ‌ర్‌సీస్‌తో క‌లిపి అన్నిచోట్ల 135 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జ‌రిగిన‌ట్లు తెలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేణిగుంట: క్యాషియర్ మెడలో కత్తి పెట్టిన యువకుడు.. సంచిలో డబ్బు వేయమని? (video)

డిసెంబర్ 21-25 వరకు భవానీ దీక్ష.. భక్తుల కోసం భవానీ దీక్ష 2024 యాప్

ప్రేమకు హద్దులు లేవు.. వరంగల్ అబ్బాయి.. టర్కీ అమ్మాయికి డుం.. డుం.. డుం..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాయలసీమ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments