Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిషి కపూర్ ట్వీట్ సంగతేంటి? అలియా, రణ్‌బీర్‌ల పెళ్లి కుదిరిందా?

బాలీవుడ్ నటులు అలియా భట్, రణ్‌బీర్ కపూర్ త్వరలో వివాహం చేసుకుంటున్నారా..? బిటౌన్‌లో అవుననే సంకేతాలే వస్తున్నాయి. బాలీవుడ్ నటులు అలియా భట్, రణ్‌బీర్ కపూర్ ప్రేమలో వున్నట్లు కొంతకాలంగా వార్తలొస్తున్నాయి

Webdunia
గురువారం, 24 మే 2018 (14:56 IST)
బాలీవుడ్ నటులు అలియా భట్, రణ్‌బీర్ కపూర్ త్వరలో వివాహం చేసుకుంటున్నారా..? బిటౌన్‌లో అవుననే సంకేతాలే వస్తున్నాయి. బాలీవుడ్ నటులు అలియా భట్, రణ్‌బీర్ కపూర్ ప్రేమలో వున్నట్లు కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. అలియా కూడా రణ్‌బీర్ అంటే తనకెంతో ఇష్టమని.. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు అలియా తెలిపింది.


వీరిద్దరూ తాజాగా బ్రహ్మాస్త్రా చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా.. రెస్టారెంట్లకు, పార్టీలకు కలిసే వెళ్తున్నారు. సినిమా కోసం కలిసి వెళ్తున్నాం కానీ.. మా మధ్య ఏమీ లేదని చెప్తున్నారు. 
 
అయితే రణ్‌బీర్‌ కపూర్‌ తండ్రి రిషి కపూర్‌ పెట్టిన ట్వీట్‌‌ను బట్టి చూస్తే.. ఇద్దరికీ పెళ్ళి లగ్నం కుదిర్చారని వార్తలొస్తున్నాయి. భట్‌ కుటుంబీకులు, బంధువుల్లో మహేశ్‌ భట్‌, ముఖేశ్‌ భట్‌, రాబిన్ భట్‌, పూర్ణిమ, సోనీ భట్‌, పూజా భట్‌, ఇమ్రాన్‌ హష్మీ, ఆలియా భట్‌లతో కలిసి పనిచేశాను. అందరికీ ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు.

కానీ వున్నట్టుండి.. రిషి కపూర్ ఇలాంటి ట్వీట్ ఎందుకు పెట్టారనే దానిపై బిటౌన్‌లో చర్చ సాగుతోంది. కుటుంబీకులు, బందువులని ట్వీట్ చేయడం ద్వారా ఆ కుటుంబంతో సంబంధాలు కుదుర్చుకున్నట్లు టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముంబైలో వినాయకుడి మండపానికి రూ.474 కోట్ల బీమా

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

వీళ్లేమో వీధి కుక్కల్ని చంపొద్దంటారు, అవేమో ప్రజల పిక్కల్ని పీకుతున్నాయి

ఆపరేషన్ సిందూరు సమయంలో పాక్ నౌకలు మాయం

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments