Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి ఒత్తిడితో ఆ చికిత్స చేయించుకుంటున్న అనుష్క..?

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (21:41 IST)
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో రాజమౌళి తీయబోతున్న ఆర్.ఆర్.ఆర్. సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారు. అయితే ఇద్దరు మన ఇండియన్ వాళ్ళయితే మరొకరు విదేశీ భామ అని తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక హీరోయిన్ మాత్రం రాజమౌళితో కలిసి గతంలో పనిచేసిన వ్యక్తినే పెట్టుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారట. దీంతో ఎవరన్నది కొన్నిరోజుల పాటు ఆసక్తికరంగా మారింది. 
 
మొదట అందరూ తమన్నా అనుకున్నారు. అలాగే అనుష్క అని కూడా ఊహించుకున్నారు. వీరిలో అనుష్కను కన్ఫామ్ చేశారట రాజమౌళి. సినిమాలో స్లిమ్‌గా, శరీరంలో కొన్ని మార్పులు కావాల్సి ఉండగా నార్వేలోని ఒక ప్రకృతి వైద్యశాలలో చేరిందట. బరువు కూడా బాగా తగ్గిందట. ఇటీవల ఒక ఫోటోను అనుష్క పోస్ట్ చేయడం కూడా ఇందుకు బలం చేకూర్చుతోంది. 
 
అంతే కాదు శ్రీదేవి కుమార్తె జాహ్నవిని కూడా సినిమాలో తీసుకునేందుకు రాజమౌళి సిద్ధమైపోయారట. మొదటిసారి తెలుగు సినీ పరిశ్రమకు జాహ్నవిని రాజమౌళి పరిచయం చేస్తుండటం తెలుగు సినీపరిశ్రమలోనే హాట్ టాపిక్‌గా మారుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments