Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవి బాగా చూస్తాను కాబట్టే అలా నటించగలుగుతున్నా...

Webdunia
సోమవారం, 15 జులై 2019 (18:59 IST)
కేరళ నుంచి సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది అనుపమ పరమేశ్వరన్. దక్షిణాదిలో అన్ని భాషల్లోను నటించేస్తోంది. అనుపమ నటించిన సినిమాల్లో ఎక్కువగా తెలుగు చిత్రాలే ఉన్నాయి. తన హావభావాలు, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది అనుపమ. చేసిన సినిమాలు తక్కువే అయినా టాప్ టెన్‌లో అనుపమకు పదిలమైన స్థానమే ఉంది. 
 
అనుపమ నటించిన రాక్షసుడు సినిమా త్వరలో విడుదల కానుంది. సినిమాపై భారీ అంచనాలే పెట్టుకుంది అనుపమ. గతంలో ఒక యంగ్ హీరోతో కలిసి నటించిన సినిమాలు ఫెయిలవ్వడంతో అనుపమ బాధలో ఉందట. కానీ రాక్షసుడు సినిమాలో మాత్రం బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి నటించడం.. కథ అద్భుతంగా ఉండటంతో సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకంలో ఉంది అనుపమ.
 
మీరు తెలుగు ఎలా నేర్చుకోగలిగారు ఇంత తొందరగా అని ఎవరైనా అడిగితే ఠక్కున నేను ఏ భాషలో అయితే నటించాలనుకుంటానో ఆ భాష సినిమాలు ముందుగా చూస్తాను. భాష అర్థం కాకపోయినా ఫర్వాలేదు.. సినీ నటుల హావభావాలు తెలిస్తే చాలు. అలా చాలా ఈజీగా తెలుగును నేర్చేసుకున్నాను. ఇదొక్కటే కాదు మిగిలిన భాషల్లోను నేను సులువుగా నటించడానికి సినిమాలు బాగా చూడడమేనంటోంది అనుపమ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments