లెస్బియన్‌గా నటిస్తున్న అంజలి

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (09:53 IST)
Anjali, kalki
హీరోయిన్లు పాత్ర‌రీత్యా ఎటువంటి పాత్ర‌నైనా చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. క‌ల్చ‌ర్ మారాక పాత్ర రూపురేఖ‌లు మారిపోతున్నాయి. వెబ్‌సిరీస్ వ‌చ్చాక నెట్‌ఫ్లిక్స్ వంటి వాటిల్లో ప్రేమ‌, హ‌ర్ర‌ర్‌తోపాటు రొమాన్స్ పేరుతో శ్రుతిమించిన సంద‌ర్భాలున్నాయి. న‌టి అంజ‌లి అటువంటి పాత్ర ఒక‌టి చేసింది. బాలీవుడ్‌లో కొంద‌రు లెస్‌బియ‌న్‌గా న‌టించిన సంద‌ర్భాలున్నాయి. తాజాగా అంజ‌లి కూడా అలా న‌టించింది. నెట్‍ఫ్లిక్స్ కోసం ‘పావ కథైగళ్‍’ సినిమా చేసింది.

Anjali lip sean
అయితే అందులో అంజలి కాస్త రెచ్చిపోయిందనే టాక్ వస్తోంది. సహనటి కల్కి కొచ్లీన్‍తో లిప్‍ లాక్‍ లో కూడా నటించిన స‌న్నివేశాలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ సినిమా గ‌త ఏడాది చిత్రించారు. అంజ‌లి త‌న సోష‌ల్‌మీడియాలో స‌హ‌న‌టితో వున్న స్టిల్‌ను కూడా పెట్టింది.

అయితే సినిమాలో త‌న‌తోపాటే వున్న క‌ల్కితో లిప్‌లాక్ చేసే స‌న్నివేశం సినిమా వుండ‌డం అది బ‌య‌ట‌కు రావ‌డం అంజ‌లికి పెద్ద ప్ర‌మోష‌న్‌గా మారింది. ఇప్ప‌టికే సినిమాలు త‌గ్గిన అంజ‌లి వెబ్ సినిమాలు, సిరీస్ చేస్తోంది. ఈ ఏడాది మ‌రో సినిమాలో న‌టించ‌నున్న‌ద‌ని తెలుస్తోంది. ఈసారి ఆ సినిమా ఏ త‌ర‌హాలో వుంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రాపర్టీ డీలర్‌ను పట్టపగలే రోడ్డుపై తుపాకీతో కాల్చి చంపిన దుండగుడు, వీడియో

Tirupati: ఎబోలా ముప్పును ఎదుర్కోవడానికి తిరుపతిలో అలెర్ట్

రూ.33కోట్ల వ్యయంతో హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు

కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. డీకే శివకుమార్‌కు ఆశీస్సులు

భార్య నచ్చలేదు.. భర్తే ఆమెను రూ.50వేలకు స్నేహితులకు అమ్మేశాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments