Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెచ్చిపోయిన యాంకర్ విష్ణుప్రియ.. మతిపోగొట్టే అందాలతో..?

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (14:09 IST)
Vishnu Priya
బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ యాంకర్ టీవీ షోల్లో పద్ధతిగానే కనిపిస్తోంది. వెండితెరపై, బుల్లితెరపై వరుస ఆఫర్లతో విష్ణుప్రియ బిజీగా ఉండటం గమనార్హం. తాజాగా ఈ బ్యూటీ ఘాటు ఫోజులతో రెచ్చిపోయారు. 
 
సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేసి నెటిజన్లను ఆశ్చర్యపోయేలా చేశారు. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో గ్లామర్ ట్రీట్ ఇస్తూ విష్ణుప్రియ దిగిన ఫోటోలపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 
 
ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ఫోటోల వల్ల సినిమాల్లో విష్ణుప్రియకు భారీగా ఆఫర్లు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు.
 
మరోవైపు విష్ణుప్రియ పలు షోలకు, ఈవెంట్లకు విష్ణుప్రియ గెస్ట్ గా హాజరై రచ్చరచ్చ చేస్తున్నారు. బుల్లితెరపై విష్ణుప్రియ రీఎంట్రీ ఎప్పుడో చూడాల్సి ఉంది. సుధీర్‌తో కలిసి విష్ణుప్రియ చేసిన పోవే పోరా షో బుల్లితెరపై హిట్ అయింది.
 
సుధీర్‌కు విష్ణుప్రియకు మధ్య ఏదో ఉందని వార్తలు ప్రచారంలోకి రాగా సుధీర్ తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని విష్ణుప్రియ వెల్లడించారు. సుధీర్, విష్ణుప్రియ కలిసి చేసిన పోవే పోరా షో బుల్లితెరపై మంచి రేటింగ్ లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 
 
సుధీర్, విష్ణుప్రియ యాంకర్లుగా కొత్త షో ఏదైనా ప్రారంభం అవుతుందేమో చూడాల్సి ఉంది. సోషల్ మీడియాలో మాత్రం విష్ణుప్రియ హవా కొనసాగుతుండటం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనంతపురం నారాయణ కళాశాల ఇంటర్ విద్యార్థి మేడ పైనుంచి దూకి ఆత్మహత్య (video)

అభిమాని చనిపోవడం బన్నీ చేతుల్లో లేకపోవచ్చు.. కానీ ఆ ఫ్యామిలీని పట్టించుకోకపోవడం? సీఎం రేవంత్

సినిమా చూసొచ్చాక నా భార్య తన తాళి తీసి ముఖాన కొట్టింది, చంపి ముక్కలు చేసా: భర్త వాంగ్మూలం

మాజీ సీఎం జగన్‌కు షాకిచ్చిన ఏపీ సర్కారు...

నేపాల్‌లో కుర్చీ మడత పెట్టి పాటకు అమ్మాయిల డాన్స్ స్టెప్పులు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

తర్వాతి కథనం
Show comments