అలా నన్ను చూడాలంటే ఎఫ్-2కి రండంటున్న అనసూయ

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (16:28 IST)
యాంకర్ అనసూయ. ఈమె గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా కనిపించి అందరినీ అలరించింది. అంతేకాదు నాగార్జున, సాయి ధరమ్ తేజ్ అలాంటి వారితో నటించింది. సాయి ధరమ్ తేజ్‌తో అయితే ఏకంగా సూయ... సూయ అనసూయ అంటూ ఒక పాటందుకుంది. ఐటెం సాంగ్‌లో అనసూయ డ్యాన్స్ చూసిన యువ ప్రేక్షకులు ఎగిరి గంతేశారు. 
 
అయితే మళ్ళీ అలాంటి ఛాన్స్ తెలుగు ప్రేక్షకులకు మళ్ళీ రానుంది. అదే ఎఫ్-2 సినిమాలో మరోసారి అనసూయ ఐటెం సాంగ్ చేయబోతోంది. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. దేవిశ్రీ అంటేనే ఐటెం సాంగ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఆయన మ్యూజిక్ అందించే ప్రతి ఐటెం సాంగ్ హిట్టే. 
 
ఎఫ్-2 సినిమాలో అనసూయ అందాలను బాగా చూపించారట. ఈ ఐటెం సాంగ్‌లో వెంకటేష్‌తో కలిసి దుమ్ము రేపే డ్యాన్స్ చేసిందట అనసూయ. మరి ఈ సాంగ్ చూడాలంటే 11వ తేదీ వరకు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సపోటా తోటలో మైనర్ బాలికపై తుని టీడీపీ లీడర్ అత్యాచారయత్నం

తమిళనాడులో భారీ వర్షాలు.. చెన్నైలో మూతపడిన పాఠశాలలు

రాష్ట్రపతికి తప్పిన పెనుముప్పు - బురదలో కూరుకుపోయిన హెలికాఫ్టర్

Mana Mitra App: మన మిత్ర మొబైల్ యాప్‌ను ప్రారంభించిన చంద్రబాబు

తొలిసారి భార్య భారతితో దీపావళి జరుపుకున్న వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments